Anushka Shetty : పెళ్లయి విడాకులు తీసుకున్న డైరెక్టర్ తో అనుష్క కమిట్ మెంట్.. కెరీర్ ను రిస్క్ లో పడేసుకుందా?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 21, 2022, 7:00 pm

Anushka Shetty : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా.. సరైన అవకాశాలు రావాలి. సరైన అవకాశాలు వచ్చినా కూడా వాటిని నిలబెట్టుకోవాలి. లేకపోతే ఎన్ని సినిమాలు సక్సెస్ అయినా.. ఎంత పేరు ఉన్నా.. అవేవీ పనిచేయవు. ఇంకో అవకాశం రావాలంటే చాలా కష్టపడాలి. ప్రస్తుతం దేవసేన అనుష్క శెట్టి పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే.. తను సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన స్టార్. రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటించింది అంటేనే అర్థం చేసుకోవచ్చు..  తనకు ఎంత స్టార్ డమ్ ఉందో.

కానీ.. తనకు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు.. ఏ వుడ్ లోనూ అవకాశాలు లేవు. బాహుబలి తర్వాత ఏ సినిమాల్లోనూ నటించలేదు అనుష్క శెట్టి. అయితే.. కుర్ర హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి అనుష్క ఓ సినిమాలో కనిపించబోతోంది. ఆ సినిమాలో తనది గెస్ట్ రోల్. ఆంటీ రోల్ లో అనుష్క కనిపించబోతోంది. ఆంటీ రోల్ అనగానే నెటిజన్లు ఊరుకుంటారా.. తనపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అది పక్కన పెడితే.. కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ మొదటి భర్త విజయ్ దర్శకత్వంలో అనుష్క మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు.. అతడితో ఎందుకు అనుష్క కమిట్ అయింది అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Anushka Shetty acting in amalapaul divorced husband vijay direction

Anushka Shetty acting in amalapaul divorced husband vijay direction

Anushka Shetty : నవీన్ పొలిశెట్టితో ఆంటీ రోల్ లో కనిపిస్తున్న అనుష్క

సరే.. కమిట్ అయితే అయింది కానీ.. వ్యభిచారి పాత్రలో నటించడం ఏంటి.. తనకు వేరే సినిమాలే దొరకడం లేదా. ఇప్పటికే వ్యభిచారిగా అనుష్క కనిపించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆ విజయ్ అస్సలు మంచి వ్యక్తి కాదని.. అందుకే అమలా పాల్ ఆయనకు విడాకులు ఇచ్చిందని అంటున్నారు. ఈనేపథ్యంలో అతడి డైరెక్షన్ లో నటించేందుకు అనుష్క ఎందుకు ఒప్పుకుంది అంటూ తన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. చప్పుడు చేయకుండా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వక ఎందుకు అనుష్క నీకు ఈ వయసులో సినిమాలు.. ఇలాంటి సినిమాలు అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp