Anushka Shetty : ఏంటి అనుష్క శెట్టి కీ నాగ చైతన్య కీ మధ్య లవ్వా ? ప్రభాస్ కి తెలిస్తే ఇంకేమైనా ఉందా ?

Authored By Rame Samhith | The Telugu News | Published on: November 5, 2022, 10:20 am

Anushka Shetty : అక్కినేని హీరో నాగ చైతన్య సమంత విడిపోయి సమంతకు అనుకోని వ్యాధి వచ్చి ఫ్యాన్స్ అంతా కంగారు పడుతుంటే ఇప్పుడు కొత్తగా నాగ చైతన్యకి అనుష్కకి మధ్య లవ్ అంటూ మరో న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ న్యూస్ ఎప్పటిణుంచో వస్తున్నా సమంతతో విడిపోయిన చైతన్య అనుష్క తోడు కోరుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య, అనుష్క అసలు లింక్ ఎక్కడ కలిసింది అంటే. అనుష్క యోగా నేర్చుకుంటున్న టైం లో ఆమెని చూసి హీరోయిన్ మెటీరియల్ అని గుర్తించింది నాగ చైతన్యనే. అనుష్క సినిమాల్లోకి రాకముందే చైతన్యతో క్లోజ్ గా ఉండేది.

అయితే సినిమాల్లోకి అనుష్క వచ్చి స్టార్ హీరోయిన్ అవడం.. నాగార్జునతో అనుష్క సినిమాలు చేయడం వల్ల చైతు, అనుష్కల రిలేషన్ గురించి ఎవరు మాట్లాడలేదు. అనుష్క సినిమాలు చేస్తున్న టైం లో కూడా నాగ చైతన్య తో ప్రేమలో ఉందని త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని ఓ ప్రముఖ దినపత్రిక సినిమా పేజ్ లోనే వేసింది. అయితే అది తెలిసిన నాగార్జున ఆ న్యూస్ పేపర్ వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా నాగ చైతన్యకి లింక్ పెడుతూ అనుష్క పేరు చాలా వార్తలు రాస్తూ వచ్చారు. అయితే అనుష్క మాత్రం చైతుకి ఎప్పుడూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటకు రాలేదు.

anushka shetty naga chaitanya love story tollywood news

anushka shetty naga chaitanya love story tollywood news

అనుష్క, ప్రభాస్ ల పెళ్లి టాపిక్ ఎప్పుడూ వైరల్ అవుతూ వచ్చిందే తప్ప.. నాగ చైతన్యతో కల్పి ఎప్పుడూ వార్తలు రాయలేదు. కానీ ఇప్పుడు చైతుతో కలిసి వార్తలు రాస్తున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. అనుష్క ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నాడు. నిశ్శబ్ధం తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది స్వీటీ. ఇన్నాళ్ల గ్యాప్ తో అభిమానులకు దూరమైన అనుష్క ఇక మీదట వరుస సినిమాలు చేయాలని అనుకుంటుంది. తప్పకుండా అనుష్క మళ్లీ తిరిగి ఫాం లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp