Anveshi Jain : అన్వేషి భారీ అందాలకు వాళ్లంతా ఫిదా..ఇక కుర్రాళ్ల విషయానికొస్తే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anveshi Jain : అన్వేషి భారీ అందాలకు వాళ్లంతా ఫిదా..ఇక కుర్రాళ్ల విషయానికొస్తే..?

 Authored By mallesh | The Telugu News | Updated on :28 September 2022,6:00 pm

Anveshi Jain : భారీ అందాలను మోస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది రవితేజ హీరోయిన్ అన్వేషి జైన్. ఈ అమ్మడు స్లిమ్‌గా ఉన్నా తన ఎద అందాలు మాత్రం మోయలేనంతగా ఉన్నాయని అప్పట్లో కామెంట్స్ చేసింది. అవే తనకు ప్లస్ అని.. మైనస్ అని కూడా చెప్పింది. ఈ అందంతోనే తనకు అవకాశాలు వస్తున్నాయని కొందరు అంటున్నారు. మరికొందరు తనకు క్యాన్సర్ ఉందని కామెంట్స్ చేస్తున్నారట..

Anveshi Jain : అన్వేషి కోసం ఎగబడుతున్న జనం..

అన్వేషి ఇండస్ట్రీలోని విచిత్రంగా ఎంట్రీ ఇచ్చింది. ‘నా పేరు సీసా’ అనే మూవీతో నటి అన్వేషిజైన్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అనంతరం ‘సీకాకుళం సారంగా’ అనే పాటతో తనలోని టాలెంట్‌ను బయట పెట్టింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి ఈ అమ్మడు నటించింది. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ అందులోని సీకాకుళం సారగంగా అనే పాటతో అన్వేషి తన పాపులారిటీని పెంచుకుంది. అందం, అభినయంతో పాటు తన డెడ్లీ గ్లామర్‌తో యువతను రెచ్చకొడుతుంది ఈ అమ్మడు. ఒకే ఒక్క సాంగ్ ద్వారా ఇంత ఫేమస్ అవ్వడం ఇంతవరకు ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ప్రస్తుతం అన్వేషి పేరు ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

Anveshi Jain Beauty In An Event Video Goes Viral

Anveshi Jain Beauty In An Event Video Goes Viral

కాగా, అన్వేషి జీవితాల్లో పెద్దగా వెలుగులు లేవని చెబుతోంది ఈ బ్యూటీ.ఎందుకంటే అన్వేషి జీవితం ఒక చీకటి గది వంటిదని తన పాత రోజులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యింది. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్వేషి మాట్లాడుతూ.. తను చాలా వేధింపులను ఎదుర్కొన్నానని.. కాస్టింగ్ కౌచ్ కూడా చూశానని.. ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. తన ప్రైవేట్ పార్ట్స్ నొక్కాడని చెప్పుకొచ్చింది. తన దగ్గర డబ్బులు లేని రోజుల్లో చాలా మంది ఏదో ఆశించి దగ్గరకు వచ్చినవారే అని గుర్తుచేసుకుని బాధపడింది. కాగా ఇండస్ట్రీలో ప్రస్తుతం అన్వేషి అందాలకు అంతా ఫిదా అవుతున్నారు. ఇక కుర్రాళ్లు అయితే ఆమె అందానికి మంత్రముగ్దులయిపోతున్నారు.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది