Ariyana : ‘ఊ అంటావా మావా’ అంటున్న అరియానా.. సమంత సాంగ్‌కు చిందులు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ariyana : ‘ఊ అంటావా మావా’ అంటున్న అరియానా.. సమంత సాంగ్‌కు చిందులు..

Ariyana : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటా వా మావా.. ఊఊ అంటావా మావా..’ యూట్యూబ్‌లో రికార్డులు బద్ధలు కొడుతోంది. అతి తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ పొందిన పాటగా ఈ ‘ఊ అంటావా మావా’ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ పాటలకు చాలా మంది సెలబ్రిటీలు రీల్స్ చేస్తున్నారు. ఈ పాటకు డ్యాన్స్ చేసి ఇన్ స్టా గ్రామ్ వేదికగా అప్ లోడ్ చేస్తున్నారు. తాజాగా అరియానా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :15 December 2021,7:00 pm

Ariyana : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటా వా మావా.. ఊఊ అంటావా మావా..’ యూట్యూబ్‌లో రికార్డులు బద్ధలు కొడుతోంది. అతి తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ పొందిన పాటగా ఈ ‘ఊ అంటావా మావా’ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ పాటలకు చాలా మంది సెలబ్రిటీలు రీల్స్ చేస్తున్నారు. ఈ పాటకు డ్యాన్స్ చేసి ఇన్ స్టా గ్రామ్ వేదికగా అప్ లోడ్ చేస్తున్నారు. తాజాగా అరియానా ఈ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరలవుతోంది.

ఈ మాస్ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పైన ఓ రేంజ్‌లో ఉండబోతున్నదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన ప్రోమోను చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇకపోతే ‘బిగ్ బాస్’ బ్యూటీ అరియానా ఈ పాటకు తనదైన స్టైల్‌లో స్టెప్పులేసింది. మత్తెక్కించే కళ్లతో చూస్తూ.. తన ఎద అందాలను ఆరబోసి నడుము, నాభి అందాలు.. బ్యాక్ చూపుతూ పాటకు చిందేసింది.పాటలో అరియానా ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ariyana danced for pushpa movie special song

ariyana danced for pushpa movie special song

Ariyana : బ్యాక్ ప్లస్ నడుము అందాలు చూపి రెచ్చ గొడుతున్న అరియానా..

ఇకపోతే ఈ సాంగ్‌లోని లిరిక్స్‌ను తప్పుబడుతూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. పురుషులపై తప్పుడు అభిప్రాయం క్రియేట్ చేసేలా సాంగ్ ఉందని, ఆ సాంగ్‌ను నిషేధించాలని కోరింది. ఈ క్రమంలోనే సంఘం వారు హీరోయిన్ సమంతపైన కూడా కేసు పెట్టారు. ఇక అరియానా సినిమాల విషయానికొస్తే ‘బిగ్ బాస్’ ద్వారా బాగా పాపులారిటి సంపాదించుకున్న ఈ భామ రాజ్ తరుణ్‌తో ‘అనుభవించు రాజా’ అనే సినిమా చేసింది. ఆ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆమె నటించిన ‘అద్భుతం’ ఫిల్మ్ కూడా ఇటీవల రిలీజైంది.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది