Home » Entertainment » Ariyana Shows Regular Things In Her Car
Entertainment

Ariyana : అరియానా మాముల్ది కాదు.. కారులో ఆ వ‌స్తువులు ఉండాల్సిందేన‌ట‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 19, 2022, 8:30 pm
Advertisement

Ariyana : రామ్ గోపాల్ వ‌ర్మ‌ని ఇంట‌ర్వ్యూ చేసి అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన అరియానా బిగ్ బాస్ తర్వాత ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. రామ్ గోపాల్ వర్మను చేసిన ఒక్క ఇంటర్వ్యూతో అరియానా ఫేమస్ అయ్యింది. యాంకర్‏గా కెరీర్ ఆరంభించిన అరియానా.. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం నెట్టింట్లో అరియానా చేసే సందడి మాములుగా ఉండదు.తన సినిమాలకు సంబంధించిన విషయాలను…

Advertisement

వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆమె తన స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. తన కారు ఇదే అని గుర్తు పట్టడానికి కొన్ని వస్తువులుంటాయని అరియానా చెప్పుకొచ్చింది. ఆ వస్తువులు ఏంటో కూడా అరియానా చూపించింది. కారులో కచ్చితంగా పర్ఫ్యూమ్ బాటిల్స్ఉండాల్సిందేనట. వాటితో పాటు లిప్ స్టిక్ కూడా ఉండాల్సిదేనట. ఇక బాడీ లోషన్స్ కూడా ఉంటాయట. కారులో ఉన్న వ‌స్తువుల‌ని చూపించి అరియానా అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.గ‌త ఏడాది అరియానా గ్లోరీ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసింది.

ariyana shows regular things in her car

Advertisement

Ariyana : షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన అరియానా..

ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక చాలా మంది వారి సెలబ్రేట్లు వారి డ్రీమ్ కారును కొనుగోలు చేశారు. రీసెంట్‌గా అరియానా కూడా కియా కంపెనీకి చెందిన మంచి కారును కొనుగోలు చేసింది. అలాగే కొత్త కారు కొన్న శుభ సందర్భంలో తన సన్నిహితులకు కూడా పార్టీ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ మేట్స్ ను కూడా ప్రత్యేకంగా పిలిచి పార్టీ ఇచ్చింది. ఆ స‌మ‌యంలో అరియానా కారు పిక్స్ వైర‌ల్‌గా మారాయి. అరియానా కారు ధ‌ర దాదాపు రూ.13 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఎప్పటి నుంచో సొంతంగా మంచి కారు కొనుక్కోవాలని చూస్తున్న అరియానా అలా తన కలను నెరవేర్చుకుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి