Ashu Reddy : ఇదేం ఘోరం రా బాబు.. భాను శ్రీ-అషూ రెడ్డి ముద్దులాటలు

 Authored By bkalyan | The Telugu News | Updated on :2 November 2021,6:40 pm

Ashu Reddy : బిగ్ బాస్ భామలైన భాను శ్రీ, అషూరెడ్డిలు ఇప్పుడు ఒకే చోటకు చేరారు. భాను శ్రీ బిగ్ బాస్ రెండో సీజన్‌లోకి వస్తే.. అషూ రెడ్డి మూడో సీజన్లో కనిపించింది. అయితే భాను శ్రీ మాత్రం తనకు తానుగా నెగెటివిటీని మూట గట్టుకుంది. అనవసరంగా కౌశల్ మీద నిందలు వేసింది. టచ్ చేశాడంటూ కారెక్టర్ మీద దెబ్బ కొట్టేందుకు ఆరోపణలు చేసింది. దీంతో భాను శ్రీ దెబ్బకు ఎలిమినేట్ అయింది. అలా భాను శ్రీకి విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఆమె బొంగురు గొంతే ఒక్కోసారి ఆమెకు ప్లస్ అవుతుంది. ఇంకోసారి మైనస్ అవుతుంది.

Ashu Reddy And Bhanu Sri Kissing Pic

Ashu Reddy And Bhanu Sri Kissing Pic

ఇక అషూరెడ్డి మాత్రం సాఫ్ట్ ఇమేజ్ తెచ్చుకుంది.బిగ్ బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎక్కడా హైలెట్ అవ్వలేదు. కానీ బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చిన తరువాతే అషూ రెడ్డి ఎక్కువగా ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ మధ్య అయితే మరీ హద్దులు దాటుతోంది. ఏకంగా తొడలను బహిరంగంగా అందరికీ చూపిస్తోంది. కావాలనే పొట్టి బట్టలను వేసుకుంటూ తొడలను షో చేస్తోంది. ఇక తాజాగా ఈ ఇద్దరూ ఒకే ఈవెంట్‌లో సందడి చేసినట్టున్నారు.

Ashu Reddy : భానుతో అషూ రెడ్డి రచ్చ

Ashu Reddy And Bhanu Sri Kissing Pic

Ashu Reddy And Bhanu Sri Kissing Pic

దీపావళి ఈవెంట్ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లంతా ఒకే చోటకు వచ్చినట్టున్నారు. ఆ ఈవెంట్‌లో భాగంగానే తాజాగా భాను శ్రీ అషూ రెడ్డిలు ఓ ఫోటోనుషేర్ చేశారు. అందులో ఈ ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారు. ఇక ముద్దులు పెట్టుకునేందుకు రెడీగా ఉన్నట్టుగా.. బుగ్గలు రాసుకుంటూ మరింత దగ్గరగా ఉన్నారు. మొత్తానికి ఈ హాట్ బ్యూటీలు నెట్టింట్లో నానా హంగామా చేస్తున్నారు.

bkalyan

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి