ashu Reddy dance Oo antawa mawa song photos in viral
Ashu Reddy : పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లోని ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ ఎంత హిట్ అవుతున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాసిన ఈ పాట ప్రేక్షకుల ఫేవరెట్ సాంగ్‌గా ఇంకా ముందుకెళ్తోంది. ఇకపోతే సమంత తన కెరీర్‌లో తొలిసారి స్పెషల్ సాంగ్ చేయగా, అది ఊహించిన దాని కంటే ఇంకా ఎక్కువ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ సాంగ్‌కు చాలా మంది సెలబ్రిటీలు డ్యాన్స్ చేస్తూ ఇన్ స్టా రీల్స్‌లో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోకు సంబంధించిన ఫొటోలు విడుదల చేసింది.
అవి సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.బ్లూ కలర్ జాకెట్, లంగా, తగు ఆభరణాలు ధరించిన తన ఫొటోలను అషురెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అవి చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అషురెడ్డి జూనియర్ సమంతలాగా ఉందని, చాలా హాట్‌గా ఉందని, నెట్టింట హీట్ పెంచేస్తోందని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అషురెడ్డి కూడా ‘ఊ అంటావా మావా సాంగ్’కు చిందేసింది. అషురెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలుసు. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను బోల్డ్‌గా ఇంటర్వ్యూ చేసి తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది.
ashu Reddy dance Oo antawa mawa song photos in viral
అషురెడ్డి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అన్న సంగతి కూడా అందరికీ విదితమే. తన ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కల్యాణ్ పేరును ముద్రించుకున్న ఈ భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ సుందరిని ‘సోషల్ మీడియా క్వీన్’ అని నెటిజన్లు కొందరు పొగిడేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ నితిన్ ‘చల్ మోహన్ రంగ’ సినిమాలో ఓ పాత్ర పోషించిన అషురెడ్డి.. సరైన పాత్ర కోసం ఎదురు చూస్తోంది. ఓ వైపు బుల్లితెరపైన సందడి చేస్తూనే మరో వైపున వెండితెర పాత్రల కోసం వెయిట్ చేస్తోంది.
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
This website uses cookies.