rgv and Ashu Reddy next interview is planned
Ashu Reddy : ఆర్జీవీ.. రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు తెలుగు ఇండస్ట్రీలోనే అలాంటి డైరెక్టర్ ఇంకొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా తీయాలని చాలామంది హీరోలు కల కన్నారు. ఆయన ఆఫీసు ముందు క్యూ కట్టారు. అప్పట్లో నాగార్జున హీరోగా తెరకెక్కిన శివ సినిమా గుర్తుందా? ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే ఎన్నో సంచలనాలను సృష్టించింది. ఆ సినిమా విజయంతో ఆర్జీవీ కెరీర్ ఒక్కసారిగా పైకి లేచింది. ఆ తర్వాత ఆర్జీవీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
తెలుగు మాత్రమే కాదు.. హిందీలోనూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కంచాడు ఆర్జీవీ. అయితే.. ఒకప్పటి ఆర్జీవీ వేరు.. ఇప్పటి ఆర్జీవీ వేరు. ఇప్పుడు ఆర్జీవీకి హిట్ లేదు. ఒకప్పటి ఆర్జీవీకి ఫ్లాప్ అంటే తెలియదు. ఓటమి ఎరుగని దర్శకధీరుడు కాస్త ఇప్పుడు గెలుపును చూడలేకపోతున్నాడు. ఈ మధ్య ఆర్జీవీ తీసిన చాలా సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా వర్మ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఈ మధ్య వర్మ ఎక్కువగా అందమైన యువతలతో తిరుగుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
Ashu Reddy latest interview with rgv
తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. తనను వెనుక నుంచి పట్టుకొని.. తన తొడల మీద కూర్చొని.. తను మీద కూర్చొంటే కింద కూర్చొని తన తొడలు చూస్తూ ఆర్జీవీ చేసిన రచ్చ మామూలుగా లేదు. మొత్తానికి అషుతో కలిసి ఆర్జీవీ చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన యూట్యూబ్ చానెల్ లోనూ ఆ వీడియోను షేర్ చేశాడు ఆర్జీవీ. ఆ వీడియో బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు నెటిజన్లు అయితే ఆ బోల్డ్ ఇంటర్వ్యూను చూసి నోరెళ్లబెడుతున్నారు.
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
This website uses cookies.