Ashu Reddy : ఆషూ తొడల మీద నుంచి ఫోటో తీసుకున్న ఆర్జీవీ తరవాత ఏం చేశాడో చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ashu Reddy : ఆషూ తొడల మీద నుంచి ఫోటో తీసుకున్న ఆర్జీవీ తరవాత ఏం చేశాడో చూడండి..!

Ashu Reddy : ఆర్జీవీ.. రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు తెలుగు ఇండస్ట్రీలోనే అలాంటి డైరెక్టర్ ఇంకొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా తీయాలని చాలామంది హీరోలు కల కన్నారు. ఆయన ఆఫీసు ముందు క్యూ కట్టారు. అప్పట్లో నాగార్జున హీరోగా తెరకెక్కిన శివ సినిమా గుర్తుందా? ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే ఎన్నో సంచలనాలను సృష్టించింది. ఆ సినిమా విజయంతో ఆర్జీవీ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :7 December 2022,6:30 pm

Ashu Reddy : ఆర్జీవీ.. రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు తెలుగు ఇండస్ట్రీలోనే అలాంటి డైరెక్టర్ ఇంకొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా తీయాలని చాలామంది హీరోలు కల కన్నారు. ఆయన ఆఫీసు ముందు క్యూ కట్టారు. అప్పట్లో నాగార్జున హీరోగా తెరకెక్కిన శివ సినిమా గుర్తుందా? ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే ఎన్నో సంచలనాలను సృష్టించింది. ఆ సినిమా విజయంతో ఆర్జీవీ కెరీర్ ఒక్కసారిగా పైకి లేచింది. ఆ తర్వాత ఆర్జీవీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

తెలుగు మాత్రమే కాదు.. హిందీలోనూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కంచాడు ఆర్జీవీ. అయితే.. ఒకప్పటి ఆర్జీవీ వేరు.. ఇప్పటి ఆర్జీవీ వేరు. ఇప్పుడు ఆర్జీవీకి హిట్ లేదు. ఒకప్పటి ఆర్జీవీకి ఫ్లాప్ అంటే తెలియదు. ఓటమి ఎరుగని దర్శకధీరుడు కాస్త ఇప్పుడు గెలుపును చూడలేకపోతున్నాడు. ఈ మధ్య ఆర్జీవీ తీసిన చాలా సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా వర్మ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఈ మధ్య వర్మ ఎక్కువగా అందమైన యువతలతో తిరుగుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Ashu Reddy latest interview with rgv

Ashu Reddy latest interview with rgv

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ

తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. తనను వెనుక నుంచి పట్టుకొని.. తన తొడల మీద కూర్చొని.. తను మీద కూర్చొంటే కింద కూర్చొని తన తొడలు చూస్తూ ఆర్జీవీ చేసిన రచ్చ మామూలుగా లేదు. మొత్తానికి అషుతో కలిసి ఆర్జీవీ చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన యూట్యూబ్ చానెల్ లోనూ ఆ వీడియోను షేర్ చేశాడు ఆర్జీవీ. ఆ వీడియో బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు నెటిజన్లు అయితే ఆ బోల్డ్ ఇంటర్వ్యూను చూసి నోరెళ్లబెడుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది