Ashu Reddy : వామ్మో.. లోపల ఏమీ వేసుకోలేదు.. మొత్తం తెరిచిపెట్టిన అషూ రెడ్డి
Ashu Reddy : బిగ్ బాస్ చిన్నది అషూ రెడ్డి ఆ ఇంట్లో ఉన్నప్పుడు అంతగా ఫేమస్ అవ్వలేదు. పలుకే బంగారామాయేనా? అన్నట్టు పిల్లి కూనలా ఉండిపోయింది. ఏదో తన లోకంలో తాను అన్నట్టుగా ఉంది. కానీ అక్కడే జీవితాన్ని నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఎలా బతకాలి.. ఎలా ఉండాలనేది అన్నీ కూడా బాగానే వంటబట్టించుకున్నట్టు కనిపిస్తుంది. అయితే బయటకు వచ్చి అషూ రెడ్డి ఫుల్ ఫేమస్ అయింది. రాహుల్ సిప్లిగంజ్ ట్రాక్‌తో కొన్ని రోజులు నెట్టింట్లో ట్రెండ్ అయింది.
పవన్ కళ్యాణ్ టాటూలు, ఆయనతో దిగిన ఫోటోలతో అషూ రెడ్డి నానా రకాలుగా ట్రోలింగ్‌కు గురైంది.అయితే అషూ రెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ నాల్గో పెళ్లాంగా ఉండేందుకు సిద్దమనే కామెంట్లు చేయడంతో అది వేరే స్థాయికి వెళ్లింది. అప్పుడు అషూ రెడ్డిని నెటిజన్లు దారుణంగా ఆడుకున్నారు. ఆతరువాత మళ్లీ ఆర్జీవీ పుణ్యమా అంటూ అషూ రెడ్డి మరింత రచ్చగా మారింది. అషూ రెడ్డి తొడలు, బ్యాక్ మీద దారుణమైన కామెంట్లు చేశాడు. ఆ ఇద్దరూ కలిసి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ మామూలుగా వైరల్ అవ్వలేదు.
Ashu Reddy : ఫోటో షూట్‌తో అషూ రెడ్డి హల్చల్
అయితే ప్రస్తుతం కామెడీ స్టార్స్, హ్యాపీ డేస్ అనే షోలతో అషూ రెడ్డి మామూలుగా రచ్చ చేయడం లేదు. కామెడీ స్టార్స్ షోలో ఎక్స్ ప్రెస్ హరితో అషూ నడిపించే ట్రాక్ మామూలుగా ఉండదు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీతో నానా హంగామా చేస్తున్నారు. మొత్తానికి బైక్ గిఫ్ట్ ఇచ్చి హరితో తనకున్న బంధాన్ని బయటపెట్టేసింది. బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ అషూ అసలు విషయం చెప్పేసింది. తాజాగా అషూ రెడ్డి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో లో దుస్తులు ధరించకుండా మొత్తం షో చేసింది. క్లీ వేజ్ షోతో అషూ హల్చల్ చేస్తోంది.