Home » Entertainment » Ashu Reddy Latest Sitting Photoshoot
Entertainment

Ashu Reddy : మొత్తానికి అది నేర్చుకున్నా!.. అషూ రెడ్డి మామూల్ది కాదు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: February 9, 2022, 5:30 pm
Advertisement

Ashu Reddy : అషూరెడ్డి తన ఫోటో షూట్లతోనే ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంటుంది. తొడల అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంటుంది. ఇక ఎప్పుడూ ఏ ఫోటో షూట్ చేసినా కూడా తొడలు మాత్రం హైలెట్ అయ్యేలానే డ్రెస్సులు వేసుకుంటుంది. ఇక వింత వింత పోజుల్లో కూర్చుంటుంది. రకరకాల యాంగిల్స్‌లో ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది అషూ రెడ్డి.

Advertisement

బుల్లితెరపై అషూ రెడ్డి చేసే రచ్చ ఒకలా ఉంటే.. సోషల్ మీడియాలో ఇంకోలా హల్చల్ చేస్తుంటుంది. కామెడీ స్టార్స్ షోలో అషూ ఇప్పుడు కనిపించడం లేదు. హ్యాపీ డేస్ అనే ఒకే ఒక్క షో అషూ చేతిలో ఉంది. ఇక యూట్యూబ్ వీడియోలతో అషూ దుమ్ములేపుతుంటుంది. ఆ మధ్య వెరైటీ అషూ రెడ్డి కూర్చుని పోజులు పెట్టింది. దీనిపై రకరకాల ట్రోలింగ్ వచ్చింది.

ashu reddy Latest Sitting Photoshoot

Advertisement

Ashu Reddy : అషూ రెడ్డి వింత ఫోటో షూట్

అయితే తాజాగా వాటిపై కౌంటర్ వేసినట్టుగా మరో ఫోటో షూట్ చేసింది. మొత్తానికి సరిగ్గా కూర్చోవడం నేర్చుకున్నా అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులోనూ అషూ రెడ్డి తొడలను ఎక్స్ పోజ్ చేసేసింది. ఇక ఈ ఫోటోలను చూసిన ప్రతీ ఒక్కరూ ఫైర్ ఎమోజీలో మంటపెట్టేస్తోందని చెప్పకనే చెప్పేశారు. కూర్చోవడం అయితే కూర్చుంది కానీ కవర్ చేసుకోలేక చాలా కష్టపడ్డట్టు కనిపిస్తోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి