Ashu Reddy : అబ్బా ఏం అందం రా.. మిడ్డీలో మత్తెక్కిస్తోన్న అషురెడ్డి.. ఫిక్స్ వైర‌ల్‌ !

Ashu Reddy : సోషల్ మీడియా పుణ్యమాని అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ స్టేటస్ పొందిన వారిలో ఒకరు అషురెడ్డి. ఈ క్రమంలోనే తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన అషురెడ్డి తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే అషురెడ్డి అప్పట్లోనే తన ఎద భాగంపై పవన్ కల్యాణ్ పేరును పచ్చబొట్టు వేయించుకుని అభిమానం చాటుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషురెడ్డి తాజాగా తనకు సంబంధించిన గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది.

ashu reddy beatiful photos in social media

సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటుంటుంది అషురెడ్డి. ఈ క్రమంలో తనపై నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి ఘాటైన సమాధానిలస్తుంటుంది అషు. తాజాగా వైట్ విత్ బ్లాక్ డాట్స్ టాప్, రెడ్ విత్ వైట్ డాట్స్ మిడ్డీ ధరించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అవి సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో అషురెడ్డి తన అందాలు, అందమైన అదరాలతో కొంటె చూపులతో, నడుముపై చేయి వేసుకుని ఫొటోకు ఫోజులిస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.

Ashu Reddy : మెరిసిపోతున్న అషు..

ashu reddy beatiful photos in social media

సదరు ఫొటోల్లో అషురెడ్డి వెనుక న్యూ బైక్ ఒకటి ఉండటం గమనార్హం. అషురెడ్డి అలా ఫొటోలకు ఫోజులిస్తూ హోయలు పోతూ నవ్వుతున్న ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్, బేబీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ అప్పట్లో తన ప్రైవేట్ పార్ట్స్ చూపుతూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

Recent Posts

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

58 minutes ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

1 hour ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

4 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

5 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

6 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

8 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

9 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

18 hours ago