Avika Gor : ముద్దులు, అవి చాలా బోరింగ్ అనిపిస్తున్నాయి.. ఇంకేమైన కొత్త‌గా అంటున్న చిన్నారి పెళ్లి కూతురు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Avika Gor : ముద్దులు, అవి చాలా బోరింగ్ అనిపిస్తున్నాయి.. ఇంకేమైన కొత్త‌గా అంటున్న చిన్నారి పెళ్లి కూతురు

Avika Gor : చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువైన అవికాగోర్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ మూవీస్ లో కొన్ని సక్సెస్ అయినా కానీ పెద్దగా లక్ కలిసొచ్చిందేమీ లేదు. బుల్లితెర‌పై వెలిగిన అవికా గోర్ …సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా సక్సెస్ కాలేదు. ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారిగది సినిమాల్లో నటించింది. వధువు వెబ్ సిరీస్ లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Avika Gor : ముద్దులు, అవి చాలా బోరింగ్ అనిపిస్తున్నాయి.. ఇంకేమైన కొత్త‌గా అంటున్న చిన్నారి పెళ్లి కూతురు

Avika Gor : చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువైన అవికాగోర్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ మూవీస్ లో కొన్ని సక్సెస్ అయినా కానీ పెద్దగా లక్ కలిసొచ్చిందేమీ లేదు. బుల్లితెర‌పై వెలిగిన అవికా గోర్ …సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా సక్సెస్ కాలేదు. ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారిగది సినిమాల్లో నటించింది. వధువు వెబ్ సిరీస్ లో నటనకు ఫుల్ మార్క్స్ సంపాదించుకుంది అవికాగోర్. సమస్యలకు కుంగిపోకుండా తెగువ చూపే అమ్మాయిగా ఆకట్టుకుంది.ఈ సిరీస్ లో అవికాకు పెద్దగా డైలాగ్స్ లేవుకానీ కళ్లతోనే హావభావాలు పలికించి మెప్పించింది. ఈ సిరీస్ లో అవికా గోర్, అలీరెజాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ…ఓ వైపు సినిమాలతో పాటూ మరోవైపు వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది..అటు బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంటోంది.

Avika Gor అలా అనేసిందేంటి..

వెండి తెరపై కొన్ని సినిమాలలో నటించి తనదైన మార్క్ ను సెట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలలో మాత్రం రెచ్చిపోయి నటించింది. ఈ క్రమంలో సినిమాలలోని కిస్సింగ్ సీన్లు.. సె*క్స్ సీన్ల గురించి అవికా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దీనితో అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అవికా మాట్లాడుతూ.. ” సె*క్స్ సీన్స్ చేయడం సరదాగా ఉంటుందని భావిస్తారు కానీ.. అవి చాలా బోరింగ్ గా ఉంటాయి. అయితే ఇలాంటి సీన్స్ తనతో పాటు.. మిగతా వారు కూడా ఫ్రీ గా చేయడానికి కారణం.. కోఆర్డినేటర్ కృష్ణా భట్. కృష్ణా భట్ చాలా ప్రొఫెషనల్.. ఆమె ఇమ్రాన్ హష్మి సినిమాలకూ పని చేసిన అనుభవంతోనే .. సెట్స్ లో చాలా మంది యాక్టర్స్ ఫ్రీ గా ఇలాంటి సీన్స్ చేస్తారు.” అంటూ చెప్పుకొచ్చింది అవికా.

Avika Gor ముద్దులు అవి చాలా బోరింగ్ అనిపిస్తున్నాయి ఇంకేమైన కొత్త‌గా అంటున్న చిన్నారి పెళ్లి కూతురు

Avika Gor : ముద్దులు, అవి చాలా బోరింగ్ అనిపిస్తున్నాయి.. ఇంకేమైన కొత్త‌గా అంటున్న చిన్నారి పెళ్లి కూతురు

గత ఏడాది 1920 అనే ఓ హర్రర్ సినిమాలో ఆమె చాలా హాట్ సీన్స్ చేసింది అవికా. ఆ సినిమా గురించి ప్రశ్నించగా.. ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చి అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. ఇంటిమేట్ సీన్స్ పై అవికా స్పందించిన తీరు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రచింది. అవికా ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో పెద్ద‌గా సంద‌డి చేయ‌డం లేదు. కేవ‌లం వెబ్ సిరీస్‌లు వంటివి చేస్తూ అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది