Babu Mohan : బాబు మోహన్ వలన సౌందర్యకి అంత నష్టం జరిగిందా ?
Babu Mohan : జబర్దస్త్ వర్ష కిస్సిక్ jabardasth varsha టాక్ షోకి Talk SHow బాబు మోహన్ హాజరు కాగా,ఆయన సౌందర్యతో కలిసి చేసిన సాంగ్ గురించి మాట్లాడారు. ‘చినుకు చినుకు అందెలతో’ అనే ఎవర్ గ్రీన్ సాంగ్ లో బాబు మోహన్ తో కలిసి సౌందర్య డ్యాన్స్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ పాటను ఇప్పటికీ సంగీత ప్రియులు, తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు.
Babu Mohan : బాబు మోహన్ వలన సౌందర్యకి అంత నష్టం జరిగిందా ?
మాయలోడు సినిమా వచ్చి 34 ఏళ్లు అవుతుందని, ఇప్పటికీ ఆ సినిమాలోని చినుకు చినుకు సాంగ్ ఎవర్ గ్రీనే. ముఖ్యంగా ఆ చిత్రంలో సౌందర్య తనతో కలిసి డ్యాన్స్ చేయడం అప్పట్లో చర్చగా మారిందన్నారు. సౌందర్యను చాలా మంది హెచ్చరించారని, బాబు మోహన్ తో డ్యాన్స్ తో నీ కెరీయర్ ను నష్టం కలుగుతుందని హెచ్చరించారన కూడా, సౌందర్య మాత్రం ఎవ్వరి మాటలు పట్టుంచుకోకుండా నేను చేస్తానని చెప్పడం ఆమె గొప్పతనాన్ని వ్యక్తం చేసిందన్నారు.
అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఏకైక హీరోయిన్ సౌందర్య కావడం విశేషమని బాబు మోహన్ స్పష్టం చేశారు. కోట శ్రీనివాస్ – బాబు మోహన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకానిక్ గానే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో టీఆర్ఎస్ లో చేరి అంథోల్ నుంచి పోటీ చేసి శాసన సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2018 వరకు సేవలందించారు. ఆ తర్వాత బీజేపీ, ప్రజా శాంతి పార్టీల్లో చేరి తర్వాత మెంబర్ షిప్ ను వివరమించుకున్నారు.
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
This website uses cookies.