Mahesh Babu : మహేష్ బాబు వీరాభిమానులకి గుండె పగిలిపోయే బ్యాడ్ న్యూస్…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Mahesh Babu : మహేష్ బాబు వీరాభిమానులకి గుండె పగిలిపోయే బ్యాడ్ న్యూస్…!

Mahesh Babu : త్రివిక్రమ్ మరియు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 28 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి , షెడ్యూల్ పూర్తి కాగా 2 వ షెడ్యూల్ ప్రారంభ దశలో ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడంతో ఇక ఈ సినిమా రెండవ షెడ్యూల్ కు బ్రేకులు పడ్డాయి. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండవ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 December 2022,2:30 pm

Mahesh Babu : త్రివిక్రమ్ మరియు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 28 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి , షెడ్యూల్ పూర్తి కాగా 2 వ షెడ్యూల్ ప్రారంభ దశలో ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడంతో ఇక ఈ సినిమా రెండవ షెడ్యూల్ కు బ్రేకులు పడ్డాయి. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కి మ్యూజిక్ సెట్టింగ్స్ కి సంబంధించిన సెట్టింగ్స్ ని

ముంబైలో మొదలుపెట్టడం జరిగిందట. ఇటీవల తమన్ మరియు త్రివిక్రమ్ ముంబైలో సూపర్ స్టార్ మహేష్ ని కలిసి ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ గురించి చర్చించడం జరిగిందట. ఈ క్రమంలో వీరందరూ కలిసి డిన్నర్ కూడా చేస్తూ మాట్లాడుతున్నారట. ఇక దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ భయపడిపోతున్నారు. వీటిలో వారందరితో పాటు మోహర్ రమేష్ కూడా ఉన్నాడు. దీంతో అభిమానులు మోహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడా అంటూ ఆలోచనలో పడ్డారు.

Bad news for super star Mahesh Babu fans

Bad news for super star Mahesh Babu fans

అయితే దీనికి సంబంధించిన వార్తలు అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఏం రాలేదు అనే చెప్పాలి. దీంతో ఇప్పుడు మోహర్ రమేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్లో సినిమా వస్తుందా అనే కన్ఫ్యూజన్లో మహేష్ అభిమానులు ఉన్నారు. అయితే మోహర్ రమేష్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ కు ఏ కష్టం వచ్చినా ముందు తానే ఉంటాడు. సూపర్ స్టార్ మహేష్ ఇంట్లో వరుసగా జరిగిన సంఘటనలో సూపర్ స్టార్ కు ఈయన తోడుగా నిలబడ్డాడు. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులు కాబట్టే డిన్నర్ లో కలిసి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది