BalaKrishna : ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో బాల‌కృష్ణ టీజ‌ర్.. అభిమానుల‌కి పూన‌కాలే.!

Authored By Sam C | The Telugu News | Updated on: June 9, 2022, 7:00 pm

BalaKrishna : రేపు నంద‌మూరి బాల‌కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ఎన్‌బీకే 107 నుండి టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్నాయి. ఈ టీజర్‌లో బాలయ్య ఇష్టదైవం లక్ష్మీ నరసింహా స్వామి చూపిస్తూ స్టార్ట్ చేశారు. నోటిలో సిగార్‌తో నల్ల షర్టుతో బాలయ్య లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ఓ ఊరి పెద్ద పాత్రలో నటించారు. మరోసారి మైనింగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ఈ టీజర్‌ చూస్తే తెలుస్తోంది. మొత్తంగా వరుసగా జీపులు ఒకదాని వెంట ఒకటి వెళ్లే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

ముఖ్యంగా భయం నా బయోడేటాలోనే లేదు బోసుడీకే.. నరకడం మొదలు పెడితే.. ఏ పార్ట్ ఏదో మీకు పెళ్లాలకు కూడా తెలియదు నా కొడక్కల్లారా వంటి డైలాగులు బాలయ్య అభిమానులకు కిక ఎక్కించేలా ఉన్నాయి. మొత్తంగా ధర్మ సంస్థపానార్ధం ఆయుధం పట్టిన వ్యక్తి పాత్రలో బాలయ్య క్యారెక్టర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని డిజైన్ చేశాడు. ఈ సినిమాలో లేడీ విలన్‌గా పవర్ ‌ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా.

balakrishna 107 movie teaser released

balakrishna 107 movie teaser released

BalaKrishna : బాల‌య్య స్ట‌న్నింగ్ టీజ‌ర్..

ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్‌లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. NBK107 చిత్రంలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు రంగానికి విలన్‌గా పరిచయం అవుతున్నారు.ఇక అనీల్ రావిపూడి చిత్రంలో బాల‌కృష్ణ చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమాకి ఆస‌క్తిక‌ర టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. రేపు ఈ మూవీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా రానుంది.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp