BalaKrishna : రేపు నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఎన్‌బీకే 107 నుండి టీజర్ విడుదలైంది. ఇందులో పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్నాయి. ఈ టీజర్‌లో బాలయ్య ఇష్టదైవం లక్ష్మీ నరసింహా స్వామి చూపిస్తూ స్టార్ట్ చేశారు. నోటిలో సిగార్‌తో నల్ల షర్టుతో బాలయ్య లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ఓ ఊరి పెద్ద పాత్రలో నటించారు. మరోసారి మైనింగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. మొత్తంగా వరుసగా జీపులు ఒకదాని వెంట ఒకటి వెళ్లే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
ముఖ్యంగా భయం నా బయోడేటాలోనే లేదు బోసుడీకే.. నరకడం మొదలు పెడితే.. ఏ పార్ట్ ఏదో మీకు పెళ్లాలకు కూడా తెలియదు నా కొడక్కల్లారా వంటి డైలాగులు బాలయ్య అభిమానులకు కిక ఎక్కించేలా ఉన్నాయి. మొత్తంగా ధర్మ సంస్థపానార్ధం ఆయుధం పట్టిన వ్యక్తి పాత్రలో బాలయ్య క్యారెక్టర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని డిజైన్ చేశాడు. ఈ సినిమాలో లేడీ విలన్‌గా పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా.
ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక క్రాక్‌లో కథానాయికగా నటించిన శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. NBK107 చిత్రంలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు రంగానికి విలన్‌గా పరిచయం అవుతున్నారు.ఇక అనీల్ రావిపూడి చిత్రంలో బాలకృష్ణ చిత్రం చేస్తుండగా, ఈ సినిమాకి ఆసక్తికర టైటిల్ పరిశీలిస్తున్నారు. రేపు ఈ మూవీకి సంబంధించిన ప్రకటన కూడా రానుంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.