Balakrishna : పూజారికి సాయం చేసిన బాల‌కృష్ణ‌.. ఇది క‌దరా బాల‌య్య అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : పూజారికి సాయం చేసిన బాల‌కృష్ణ‌.. ఇది క‌దరా బాల‌య్య అంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 February 2025,5:20 pm

ప్రధానాంశాలు:

  •  Balakrishna : పూజారికి సాయం చేసిన బాల‌కృష్ణ‌.. ఇది క‌దరా బాల‌య్య అంటే..!

Balakrishna : నటసింహం నంద‌మూరి బాలకృష్ణ Balakrishna హీరోగా అనేక చిత్రాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన చాలా చిత్రాలు మంచి విజ‌యాలు సాధించాయి. చివరిగా బాల‌య్య Balakrishna న‌టించిన డాకు మ‌హ‌రాజ్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ సినిమాకు తగినన్ని థియేటర్లు ఇవ్వలేదని కామెంట్స్ కూడా అభిమానుల నుంచి వస్తున్నాయి .. కలెక్షన్ల పరంగా తగ్గడానికి ఇదే కారణం అని దిల్ రాజు తన సినిమాల కోసం ఈ సినిమాకు అన్యాయం చేశారని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు .

Balakrishna పూజారికి సాయం చేసిన బాల‌కృష్ణ‌ ఇది క‌దరా బాల‌య్య అంటే

Balakrishna : పూజారికి సాయం చేసిన బాల‌కృష్ణ‌.. ఇది క‌దరా బాల‌య్య అంటే..!

Balakrishna బాల‌య్య మంచి మ‌న‌స్సు..

2024లో జరిగిన ఎన్నికల్లో హిందూపూర్ ఎమ్మెల్యేగా హాట్రిక్ విజయం సాధించారు బాలయ్య. ఇక రీసెంట్ గానే బాలయ్యకు Balakrishna కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించింది .. ఈ టైంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమా బాలయ్యను మరో లెవల్కు తీసుకుపోయింది.. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు కానీ తాజాగా దీనిపై అనౌన్స్మెంట్ చేసింది . ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది.

ఇక ఇదిలా ఉంటే బాలయ్య ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌లో యాక్టివ్‌గా పాల్గొంటారు. ఆయ‌నకి కోపిష్టి అనే పేరు ఉంది. కాని కాక‌పోతే ఆప‌దలో ఉన్న వారికి త‌న వంతు సాయం చేస్తూ ఉంటారు. గత నెలలో, ఆర్థికంగా బాగా బాధ పడుతున్న ఒక పూజారి కుటుంబానికి 2,99,999/- చెక్కు పంపించాడు. అంతేకాదు వాళ్ల పిల్లల చదువులు కూడా చూసుకుంటానని మాట ఇచ్చాడు. బాల‌య్య మంచి మ‌న‌సుకి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది