
#image_titleBalakrishna : బాలకృష్ణ పెద్ద సైకో.. సంస్కారం లేదంటూ స్టార్ డైరెక్టర్ ఫైర్..!
Balakrishna : నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. త్వరలో ఎన్బీకే 109 చిత్రంతో అలరించున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవుట్ అండ్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి, టాలీవుడ్ సెన్షేషన్ ఊర్వశి రౌటేలా కథానాయికగా నటిస్తోండగా చాందినీ చౌదరి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ రాజకీయ ప్రచారాలతో బిజీగా ఉండడం వలన మూవీకి బ్రేక్ పడినట్టు తెలుస్తుంది.
అయితే హిందూపురం నుండి బాలయ్య పోటీ చేస్తుండగా, ఈ సారి హ్యాట్రిక్ కొడతాడని అంటున్నారు. అయితే ఈ సమయంలో ప్రముఖ దర్శకుడు బాలయ్యపై సంచలన ఆరోపణలు చేశాడు.ఆయన ఎవరో కాదు కే ఎస్ రవికుమార్.. కోలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరు. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన బాలయ్యతో కూడా చిత్రం చేశారు. అయితే ఆయన విశ్వనాథ్‌కి అసిస్టెంట్‌గా ఉన్న సమయంలో జరిగిన సంఘటన గురించి తాజాగా వివరించారు. బాలకృష్ణ సైకోలా మారాడని, ఓ ఘటన వలన బాలయ్య మీద మనసు విరిగిపోయిందని కామెంట్ చేశాడు.
#image_titleBalakrishna : బాలకృష్ణ పెద్ద సైకో.. సంస్కారం లేదంటూ స్టార్ డైరెక్టర్ ఫైర్..!
జనని జన్మభూమి టైటిల్ తో కే విశ్వనాథ్ బాలయ్య హీరోగా సినిమా చేశారు. ఈ సినిమాకు కే ఎస్ రవికుమార్ అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కొందరు అభిమానులు బాలయ్యను కలిసేందుకు వచ్చారట. ఒక్కొక్కరిగా బాలయ్య పక్కన నిల్చొని ఫోటోలు దిగుతుండగా, ఒక అభిమాని మాత్రం ఏకంగా ఆయన భుజంపై చేయి వేసి ఫొటో దిగే ప్రయత్నం చేశారట. అంతే సదరు అభిమానిని బాలయ్య తీవ్రంగా కొట్టాడట. ఆ ఘటన తర్వాత బాలయ్య మీద నాకు మనసు విరిగిపోయింది. అతడు సైకో. సంస్కారం లేనివాడు. తిరిగి ఆ వ్యక్తి నిన్ను కొడితే నీ పరువు ఉంటుందా? అని కే ఎస్ రవికుమార్ బాలయ్యపై నిప్పులు చెరిగాడు.
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.