Balakrishna was cheated by many producers
Balakrishna : నందమూరి బాలకృష్ణని భోళా అంటూ అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే అభిప్రాయంతో ఉంటారు. ఆపద, అవసరం అంటూ చేయి చాస్తే ఎంతటి సహాయం చేసేందుకైనా బాలకృష్ణ ఓకే చెప్తారు. అలాంటి బాలకృష్ణ ను ఎంతో మంది నిర్మాతలు మోసం చేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఇండస్ట్రీకి చెందిన ఒక నిర్మాత చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ పారితోషికం విషయంలో ఎప్పుడు కూడా సీరియస్ గా ఉండరు ఆ కారణంగానే ఆయన్ని చాలా మంది నిర్మాతలు పారితోషికం విషయంలో మోసం చేసినట్లుగా ఆయన పేర్కొన్నాడు.
Balakrishna was cheated by many producers
చాలా మంది నిర్మాతలు నామమాత్రపు రెమ్యూనరేషన్ ఇచ్చి ఆ తర్వాత సినిమా లాభాల్లో వాటాను ఇస్తామంటూ బాలకృష్ణ కు హామీ ఇస్తారు. ఆ విధంగా ఒప్పంద పత్రాలు రాసుకుంటారు, అయినా కూడా బాలకృష్ణ కు నిర్మాతలు ఇచ్చే మొత్తం చాలా తక్కువ. కోట్లల్లో లాభాలు వస్తే లక్షల్లో బాలకృష్ణ కు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొందరు లాభాలు వచ్చినా కూడా నష్టం వచ్చిందని బాలకృష్ణ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయట. ఎన్నోసార్లు బాలకృష్ణ ఈ విషయంలో మోస పోయాడట. అయినా కూడా నిర్మాతలను నమ్ముతూనే ఉంటాడు. ఒకవేళ తన సినిమా వల్ల నిర్మాత నష్టపోతే వారికి తిరిగి డబ్బులు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి.
Balakrishna was cheated by many producers
బాలకృష్ణ మంచితనాన్ని చాలా మంది అలుసుగా తీసుకొని మోసం చేస్తున్నారంటూ ఆయన సన్నిహితులు గతంలో పలు సార్లు మీడియా ముందు మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముందుగానే పారితోషిక విషయంలో పక్కాగా అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇవ్వాల్సిన మొత్తాన్ని పూర్తిగా ఇచ్చిన తర్వాత సినిమా విడుదలకు ఓకే చెప్తారు. విడుదల తర్వాత లాభాల్లో వాటా తీసుకునేది ఉంటే తన మనిషి కచ్చితంగా వసూళ్ల విషయంలో ఒక కన్నేసి ఉంచుతారు. అలా చిరంజీవి తనకు రావాల్సిన ప్రతి పైసాను కూడా రాబట్టుకుంటాడట. ఈ విషయంలో చిరు బెస్ట్ కదా.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.