Unstoppable : ప్రగ్యా జైస్వాల్‌తో సరసాలు.. పాప నాది అంటూ బెదిరించిన బాలయ్య

Authored By Cinema Desk | The Telugu News | Published on: December 6, 2021, 2:20 pm

Unstoppable : నందమూరి బాలకృష్ణ తన హీరోయిన్లతో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా కూడా బాలయ్య బాబు మాత్రం తగ్గేదే లే అని దూసుకుపోతుంటాడు. అయితే తాజాగా బాలయ్య అఖండ సినిమాతో నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాడు. అఖండ భారీ విజయాన్ని సాధించింది. ఇంకా బాక్సాఫీస్ మీద దాడి చేస్తూనే ఉంది.

ఈక్రమంలోనే బాలయ్య తన అఖండ టీంతో ముందుకు వచ్చాడు. ఆహా కోసం చేస్తోన్న అన్ స్టాపబుల్ షోలో అఖండ టీంను తీసుకొచ్చాడు. అఖండ డైరెక్టర్ బోయపాటి శ్రీను, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, తమన్ ఇలా అందరూ కూడా అన్ స్టాపబుల్ షోలో కనిపించారు. వీరితో బాలయ్య ముచ్చట్లు పెట్టాడు. వాటికి సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది.

balakrishna with pragya jaiswal in aha unstoppable show

balakrishna with pragya jaiswal in aha unstoppable show

Unstoppable : ప్రగ్యాపై బాలయ్య సెటైర్లు..

ఇందులో బాలయ్య ప్రగ్యా జైస్వాల్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఎంట్రీలోనే ఇద్దరూ ముద్దులుపెట్టేసుకుంటూ మూతులు రాసుకున్నారు. బాలకృష్ణ సర్ అని ప్రగ్యా అంటే.. సర్ ఏంటి బాలయ్యఅనేశాడు. దీంతో బాలా అని పిలిచేసింది ప్రగ్యా. ఇక మరో సందర్బంలో తమన్‌ను బెదిరిస్తూ.. ఈ పాప నాది అని ప్రగ్యాపై బాలయ్య కౌంటర్లు వేశాడు. పాట నీదైనా పాప నాది అని తన స్టైల్లో బాలయ్య వాయించేశాడు.

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp