Bigg Boss 4 Telugu week 14 Harika Become close to monal And Elimination
బిగ్ బాస్ 4 షో లో హారికను సింగిల్‌గా చూసే వాళ్లు చాలా తక్కువ మంది. హారిక అంటే అభిజిత్ పక్కనే ఉండాలని, ఆ ఇద్దరి స్నేహాన్ని కోరుకుంటున్నారు. అందుకే అభిజిత్ హారికలను కలిపి అభిక అంటూ ఫ్యాన్స్ పేజీలు ఏర్పడ్డాయి. నిజానికి చెప్పాలంటే హారిక కంటే అభిక అనే వాటికే ఫ్యాన్స్ ఉన్నారు. రెండు వారాల క్రితమే ఏదో పుటేజ్ చూయించాడని, నీ గేమ్ నువ్ ఆడుకో అని నాగార్జున హెచ్చరించాడని హారిక అభిజిత్‌తో కాస్త దూరంగానే ఉంటుంది.
అందుకే అభిజిత్‌ను హారిక నామినేట్ చేసింది. హారికను కూడా అభిజిత్ నామినేట్ చేశాడు. పైగా పదమూడో వారంలో అభిజిత్‌తో హారిక ఎక్కువగా మాట్లాడినట్టు కనిపించడం లేదు. దూరం పెట్టినట్టు అనిపిస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్‌లోనూ అభిజిత్ ఇదే చెప్పాడు. ఈ వారం మొత్తం నాతో సరిగ్గా మాట్లాడలేదని ఫిర్యాదు చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా హారిక గ్రాఫ్ ఏం తగ్గకకుండా ఉండేది. కానీ హారిక మాత్రం తెలిసి తెలిసి గోతిలో పడుతోంది.
Bigg Boss 4 Telugu week 14 Harika Become close to monal And Elimination
మోనాల్‌పై విపరీతమైన ప్రేమను కనబర్చుతోంది.. ఈ ఇద్దరూ ట్విన్ సిస్టర్స్ అన్నంతగా బిల్డప్ ఇస్తోంది.. ఇన్నాళ్లూ కనిపించని బంధం ఈ ఒక్క వారంలోనే ఎలా బయటకు వచ్చింది.. అంటూ నెటిజన్లు ఆలోచిస్తున్నారు. పైగా అభిజిత్‌కు మోనాల్‌కు పడటమే లేదు.. బయట అభిజిత్ ఫ్యాన్స్ అందరూ మోనాల్‌ను ఎప్పుడు తోలేద్దామని చూస్తున్నారు. అలాంటిది హారిక అభిజిత్‌ను కాదని మోనాల్‌తో ఉంటోంది. పైగా అఖిల్‌తో మరింత క్లోజ్ అయ్యింది. ఈ విషయాలన్నీ ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకుని హారికను ఎలిమినేట్ చేసేద్దామని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.