Bigg Boss 5 Telugu : నేను హాట్ కాదు కానీ అలాంటి దాన్నే.. అందాలు ఆరబోస్తూ అషు రెడ్డి కొంటె కామెంట్

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 30, 2021, 9:00 pm

Bigg Boss 5 Telugu  ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో చాలా ప్రత్యేకం హాట్ బాంబ్ అషు రెడ్డి. ముందు డబ్ స్మాష్ ఆర్టిస్ట్‌గా ఫేమస్ అయిన అషు రెడ్డి జూనియర్ సమంతగా ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత అదే పాపులారిటీతో బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో అడుగుపెట్టి రచ్చ రచ్చ చేసింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తూ రోజూ కొన్ని ఫొటోలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది.

Bigg Boss 5 Telugu beauty ashu reddy comments viral on social media

Bigg Boss 5 Telugu beauty ashu reddy comments viral on social media

‘ఫోటో ఎవ్రీ డే’ అనే ట్యాగ్ ఉపయోగిస్తూ ప్రతి రోజూ అషు రెడ్డి షేర్ చేస్తున్న హాట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన అందాల తలపులు తెరుస్తూ కుర్రకారు చూపు తనవైపు తిప్పుకుంటోంది ఈ ముద్దగుమ్మ. దీంతో అంతకంతకూ ఆమె ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన హాట్ ఫోటో షూట్ షేర్ చేసిన ఈ బ్యూటీ.. దానిపై అంతకుమించి అనేలా కామెంట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Bigg Boss 5 Telugu  గులాబీని కాదు, తీపి ముల్లును

Bigg Boss 5 Telugu beauty ashu reddy comments viral on social media

Bigg Boss 5 Telugu beauty ashu reddy comments viral on social media

తొడలు కనిపించేలా డ్రెస్సు వేసి యమ ఆకర్షిస్తున్న అషు.. నేను వేడి గులాబీని కాదు, తీపి ముల్లును అంటూ కొంటె కామెంట్ ట్యాగ్ చేసింది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బ్యూటిఫుల్ అషు, అవుట్‌ఫిట్ అదిరింది మేడం అంటూ సెక్సీ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. అప్పటినుంచి మరింత హాట్ హాట్‌గా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Cinema Desk

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp