Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 సన్నీకి అమెరికా అమ్మాయితో పెళ్లి.. కట్నం రూ.100 కోట్లు..!

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 5.. విన్నర్‌ వీజే స‌న్ని లైఫ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తోంది. ఈ షోతో తెలుగు నాట ఫుల్ పాపుల‌ర్ అయిపోయిన సన్నీ.. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం.. స‌న్నీ హ‌వా మామూలుగా లేదు. అటు మీడియాతో పాటు ఇటు సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా స‌న్నీ ఇంటర్వ్యూలే దర్శనమిస్తున్నాయి. ఓ వైపు వ‌రుస ఇంట‌ర్వ్యూలతో బిజీగా ఉంటూనే మరోవైపు అభిమానుల‌ను క‌లుసుకుంటూ సన్నీ విరామం లేకుండా గడుపుతున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో ఉన్న తెలుగువారి నుంచి కూడా నిత్యం సన్నీకి ఫోన్లు మెసేజ్ లు వస్తూనే ఉన్నాయట. అయితే ఇలాగే ఇటీవల ఓ మహిళ కాల్ చేసి సన్నీకి ఊహించని ఆఫర్ వచ్చిందట. ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌గా నిలిచింది.

ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… తనకెదురైన ఓ ఆసక్తికర పరిణామాన్ని సన్నీ తన అభిమానులతో పంచుకున్నారు. రోజూ వందలాది కాల్స్ వస్తుండగా ఇటీవల అమెరికా నుంచి ఉష అనే మహిళా అభిమాని సన్నీకి వీడియో కాల్ చేశారట. సన్నీ ఆమెతో మాట్లాడుతుండగా.. సదరు మహిళ నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా.. సన్నీని అడిగారట. అయితే గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరని ఆయన బదులివ్వడంతో సదరు మహిళ సన్నీకి ఊహించని ఆఫర్ ఇచ్చారట. తమ కూతురిని వివాహమాడమని కోరిన ఆ మహిళ.. తనకు రూ. 100 కోట్ల ఆస్తికి పైగా ఉన్నట్లు చెప్పిందట. మరికొద్ది రోజుల్లో మా అమ్మాయి నిన్ను కలవడానికి ఇండియాకు వస్తుందంటూ.. నీవు ఇంకెవరిని చూడవద్దని కోరిందట. దీనికి బదులుగా… నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలని చెప్పిన సన్నీ.. అతని తల్లి ఆస్తి వంటి వాటిని పరిగణనలోకి తీసుకోదని చెబుతూ సున్నితంగా ఆమె ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పుకొచ్చారు.

Bigg Boss 5 Telugu : రూ. 100 కోట్ల కట్నంతో అమెరికా పెళ్లి సంబంధం..

Bigg Boss 5 telugu winner sunny marriage with a american women

ఇకపోతే.. బిగ్ బాస్ షో నుంచి విన్నర్ సన్నీకి రూ.50 లక్షల ప్రైజ్ మనీను చెక్ రూపంలో అందించారు. దీంతో పాటు  రూ.25 లక్షల విలువైన ప్లాట్, 2 లక్షల విలువైన అపాచీ స్పోర్ట్స్ బైక్..105 రోజులు హౌజ్ లో ఉన్నందుకు ఇచ్చిన పేమెంట్ తో దాదాపు కోటి రూపాయలకు పైనే గెలుచుకున్నాడు సన్నీ. ఇక డబ్బు సంగతి పక్కన పెడితే అంతకు మించిన కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించాడు. బిగ్ బాస్ హౌజ్ బయటకు వచ్చిన అనంతరం సన్నీ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే సన్నీకి ఓ నాలుగైదు షోలతో పాటు ఒక‌టి, రెండు సినిమాల్లో అవ‌కాశాలు కూడా వ‌చ్చాయని తెలుస్తోంది.

Recent Posts

Gautam Gambhir : బిగ్ బ్రేకింగ్‌.. టీమిండియా హెడ్ కోచ్‌కి బెదిరింపులు.. లేపేస్తామంటూ ఐసిస్ కాశ్మీర్ హెచ్చరిక‌

Gautam Gambhir : భారత క్రికెట జట్టు Indian Head Coach హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి భయానక ఉగ్రవాద…

5 minutes ago

Kashmir Pahalgam : చంపొద్దని వేడుకున్నా.. విశాఖవాసిని వదలని ఉగ్రవాది..వెంటాడి మరీ కాల్చేశారు

Kashmir Pahalgam  : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో kashmir pahalgam జరిగిన ఉగ్రదాడి terror attack దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం…

53 minutes ago

Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వీటిని తింటే…. మనశ్శాంతి, ధన ప్రాప్తి కలుగుతుందట…?

Astrology  : మనిషి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు వాటికవే పరిష్కారం దొరుకుతుంటాయని పండితులు చెబుతుంటారు. ఒకటి డబ్బు లేకపోవడం, మరొకటి…

1 hour ago

Cardamom Milk : రాత్రి సమయంలో ఈ విధంగా తయారుచేసిన పాలను తాగారంటే… ఆ తరువాత జరిగే అద్భుతాలు ఊహించలేం…?

Cardamom Milk : రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యమని మనందరికీ తెలుసు. పాలలో కొన్ని పదార్థాలు కలిపి…

16 hours ago

Salt In Healthy Foods : మీరు ప్రతిరోజు చేసే తప్పు… మీరు వీటితో ఉప్పును కలిపి తీసుకుంటున్నారా… అయితే, డేంజర్ లో పడ్డట్లే…?

Salt In Healthy Foods : ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు లేనిదే తినం. ఉప్పు ఆహారంలో ప్రధానమైన భాగం.…

19 hours ago

Apply Oil Benefits Of Belly : శరీరంలో ఈ ప్లేస్ లో నూనె వేసుకున్నారంటే…ఆ సమస్యలన్నిటికీ చెక్…?

Apply Oil Benefits Of Belly  : వైద్యశాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఏడు ప్రధాన బిందువులలో ఒకటిగా పేర్కొనబడిందే…

21 hours ago

Redmi A5 : అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో Redmi A5 లాంచ్.. ఫీచర్లు మాములుగా లేవు

Redmi A5 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన షియోమీ తాజాగా భారత మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్ Redmi A5ను…

22 hours ago

AP 10th Class Results : ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌.. టాప్ ఉత్తీర్ణత సాధించింది ఆ జిల్లానే

AP 10th Class Results : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా…

23 hours ago