Home » Entertainment » Bigg Boss Akhil And Tejaswi Latest Dance Video
Entertainment

Bigg Boss Akhil : డాన్స్ షోలో బెడ్ పై తోటి లేడీ బిగ్ బాస్ కంటెస్టెంట్ పై రెచ్చిపోయిన అఖిల్.. వీడియో

Authored By
Breaking News
The Telugu News | Published on: January 5, 2023, 4:00 pm
Advertisement

Bigg Boss Akhil : బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇటీవల కంప్లీట్ కావడం తెలిసిందే. ఏడవ సీజన్ స్టార్ట్ అవ్వటానికి ఇంకా తొమ్మిది నెలల టైం ఉంది. ఈలోపు బిగ్ బాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే రీతిలో “స్టార్ మా” లో బీబీ జోడీ ప్రోగ్రాం రన్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు బిగ్ బాస్ హౌస్ లో పోటీపడ్డ కంటెస్టెంట్ లు డాన్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ షోకి తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 రన్నర్ శ్రీముఖి, సీనియర్ హీరోయిన్ రాధ జడ్జీలుగా రాణిస్తున్నారు. అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్,

Advertisement

అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-ఇనయా సుల్తానా, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-అషు రెడ్డి బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో జోడీలుగా ఉన్నారు. అయితే ఈ షోలో లేటెస్ట్ గా అఖిల్-తేజస్వి “లైగర్” సినిమాలోని మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఆఫత్ పై డ్యాన్స్ చేశారు. బెడ్ పై వీళ్లిద్దరు చేసిన రొమాన్స్ షోలో సెగలు పుట్టించింది. తేజస్వి బ్యాక్ పై అఖిల్ సార్థక్ కొడుతూ చేసిన స్టెప్ హైలెట్ గా నిలిచింది.

Bigg Boss Akhil and Tejaswi latest Dance video

Advertisement

ఇద్దరు మరీ మైమరిచిపోయి… రెచ్చిపోయారు. మీరిద్దరూ వేసిన డాన్స్ వీడియో కంపల్సరిగా మా హస్బెండ్ కి పంపిస్తాను అని జడ్జి రాధా చెప్పుకొచ్చింది. జడ్జి రాదా ఇచ్చిన కాంప్లిమెంట్ కి అఖిల్ తెగ సంబరపడిపోయాడు. బెడ్ పై మీరిచ్చిన పెర్ఫార్మెన్స్ షోలో హీట్ పెంచేశారు అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. దీంతో అఖిల్ సార్దిక్.. తేజస్వి మదివాడ బీబీ జొడిలో చేసిన పర్ఫామెన్స్ వైరల్ గా మారింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి