
Bigg Boss : విడాకులు కావాలంటే బిగ్ బాస్‌కి వెళితే చాలు.. మరో జంటని విడగొట్టేసిందిగా..!
Bigg Boss : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అన్ని ప్రాంతీయ భాషలలో అదరగొడుతూ వస్తున్న బిగ్ బాస్ షో ప్రేక్షకుల మన్ననలని పొందుతూనే ఉంది.బిగ్ బాస్ రియాలిటీ షో అనేది అస్సలు సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల మధ్య ఈజీగా చిచ్చుపెట్టగలదు. అలాంటిది భార్యభర్తల మధ్య చిచ్చు పెట్టడం మేకర్స్‌కు పెద్ద పని కాదు. బిగ్ బాస్ హౌజ్‌కి వచ్చిన పలువురు కపుల్స్‌ని బిగ్ బాస్ నిర్వాహకులు విడదీయడం మనం చూశాం. కొందరు కపుల్స్ అన్యోన్యంగా, బయట ఎలా ఉంటారో.. హౌజ్‌లో కూడా అలాగే ఉన్నా.. కొందరు మాత్రం షోలోని రూల్స్ వల్ల, టాస్కుల వల్ల గొడవపడడం జరుగుతుంది.
2021లో బిజినెస్‌మ్యాన్ విక్కీ జైన్‌ను వివాహం చేసుకుంది అంకితా లోఖండే. ఈ రెండేళ్లు వారి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. కానీ అప్పుడే వారికి బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్‌ను ఒప్పుకోవడంతో వారి జీవితం మరో మలుపు తిరిగింది.బిగ్ బాస్ 17లో కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టినప్పటి నుంచి చాలా సందర్భాల్లో అంకితా, విక్కీల మధ్య తీవ్రమైన వాగ్వాదాలు చోటుచేసుకున్నారు. వారిద్దరి ఒకరిపై ఒకరు ఘోరమైన ఆరోపణలు చేసుకున్నారు, అనరాని మాటలు అనుకున్నారు. తనకి విడాకులు కావాలంటూ సంచలన కామెంట్స్ చేసింది అంకితా లోఖండే.
Bigg Boss : విడాకులు కావాలంటే బిగ్ బాస్‌కి వెళితే చాలు.. మరో జంటని విడగొట్టేసిందిగా..!
ఇక ప్రముఖ యూట్యూబర్ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో కలిసి పాల్గొన్నాడు. అయితే ఇటీవల పెద్ద భార్య పాయల్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఆమె కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.తాజాగా ఒక వ్లాగ్ చేసిన పెద్ద భార్య పాయల్ తాను అర్మాన్ మాలిక్ కు విడాకులు ఇచ్చే అంశం గురించి ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ షో తర్వాత తమ మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంట. అంతేకాకుండా.. కృతిక- తాను లెస్బియన్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారంట. అలాగే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండటం కూడా అంత మంచి విషయంగా ఎవరూ భావించడం లేదు అనే అభిప్రాయాన్ని తన మాటల్లో వ్యక్త పరిచింది.అర్మాన్- కృతిక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఈ విషయమై చర్చిస్తానని చెప్పింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
This website uses cookies.