bigg boss beauties bhanu sri and ashu reddy fully enjoy in pub
Ashu Reddy : బిగ్ బాస్ తెలుగు బ్యూటీస్.. అషూ రెడ్డికి, భాను శ్రీకి సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఉంది. భాను శ్రీ బిగ్‌బాస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేయగా, అషూ రెడ్డి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ షో తర్వాత ఇద్దరికి మరింతగా క్రేజ్ పెరిగింది. అయితే వీరు బయట మంచి ఫ్రెండ్స్‌గా ఉంటున్నారు. వీరిద్దరు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు.
తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బ్యూటీఫుల్ పిక్స్ షేర్ చేయడమే కాకుండా.. వారి షూట్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ను కూడా షేర్ చేస్తుంటారు.భాను శ్రీ క్యూట్ ఫొటోతో ఆకట్టుకుంటే.. అషూ రెడ్డి మాత్రం హాట్ ఫొటోలతో మతి పొగొడుతుంది. ముఖ్యంగా ఈ భామ ఇటీవలి కాలంలో షేర్ చేస్తున్న ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
bigg boss beauties bhanu sri and ashu reddy fully enjoy in pub
తాజాగా అషూ రెడ్డి షేర్ చేసిన ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఎందుకంటే ఆ ఫొటోలో భాను శ్రీ, అషూ రెడ్డి కనిపించారు. వీరిద్దరు కలిసి పబ్‌కి వెళ్లారు. అక్కడ మరికొందరు ఫ్రెండ్స్‌తో కలిసి రచ్చ రచ్చ చేశారు.ఇందుకు సంబంధించిన కొన్ని మూమెంట్స్‌ను అషూ రెడ్డి తన ఇన్‌స్టా స్టోరిస్‌లో షేర్ చేసింది.
అందులో భాను శ్రీని.. మై సూపర్ క్వీన్ అంటూ అషూ రెడ్డి కామెంట్స్ చేసింది. ఇక పబ్‌లో భాను శ్రీ, అషూ రెడ్డి చాలా ఫన్‌గా గడిపినట్టుగా తెలుస్తోంది. ఒకరినొకరు కౌగిలించుకుని ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోలు చూసిన వారి అభిమానులు మాత్రం సూపర్‌గా ఉన్నారంటూ మురిసిపోతున్నారు.
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
This website uses cookies.