Ashu Reddy : వాటిపై అది చూపిస్తూ బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి హల్చల్
Ashu Reddy : సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అషూ రెడ్డి. డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ క్రేజ్ తెచ్చుకన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. దీంతో ఆమె మరింతగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌లో హరితో ప్రేమాయణం సాగిస్తుంది. అతని కోసం ఖరీదైన బైక్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే చర్చ సాగుతోంది.
అయితే ఈ బ్యూటీ ఇటీవల హాట్ ఫొటోలతో అభిమానుల గుండెల్లో సెగలు రేపుతోంది. అంతేకాకుండా ఫొటోలకు భలే క్యాప్షన్ కూడా ఇస్తుంది. ఇటీవల బాత్ టబ్‌లో పడుకున్న ఈ బ్యూటీ.. హ్యాంగ్ అవుట్ అయ్యేందుకు ఇంతకన్నా బెటర్ ప్లేస్ ఉంటుందా..? అని ప్రశ్నించింది. దీంతో అభిమానులు తమకు తోచిన రీతిలో కామెంట్స్ చేశారు.
Ashu Reddy తొడలు చూపించిన అషూ..
అయితే తాజాగా మరోసారి ఈ బ్యూటీ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై కూర్చొని కుర్రకారు మతి పొగెట్టేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్‌లో, బ్లాక్ షూ ధరించి.. హాట్ హాట్‌గా కనిపించింది. ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ బ్యూటీ (తోడల) గురించి కామెంట్ కూడా చేసింది. బూట్స్, బైక్స్, థైస్.. డెడ్లీ కాంబినేషన్ అంటూ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. ఫైర్ ఏమోజీలను కామెంట్స్‌గా పెడుతున్నారు.