Home » Entertainment » Bigg Boss Beauty Divi Vadthya Stunning Looks
Entertainment

Bigg Boss Divi Vadthya : అమ్మో బిగ్ బాస్ దివి ప్యాంట్ వేసుకోలేదా ? కావాలనే విప్పెసిందా .. ఇదేమి ఫోటో !

Authored By
aruna
The Telugu News | Updated on: July 2, 2023 1:51 pm
Advertisement

Bigg Boss Divi Vadthya : బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయినా వారిలో దివి వాద్త్య ఒకరు. బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసిన ఈ బ్యూటీ ప్రేక్షకులను తన ఆట, అందంతో ఆకట్టుకుంది. అయితే అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. సాధారణంగా ఈ షోలో అందమైన అమ్మాయిలు స్కిన్ షో చేయడం లేదా ఎఫైర్స్ పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా చేస్తారు. కానీ దివి మాత్రం వాటికి చాలా దూరంగా ఉంది. పద్ధతిగానే బట్టలు ధరించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో అందరితో అంత క్లోజ్ గా ఉండేది కాదు.

Advertisement

కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ తో దివి స్నేహం చేసింది. అయినా అంతగా ఫేమస్ కాకపోవడంతో తక్కువ వారాలకే ఎలిమినేట్ అయింది. అయినా కానీ ప్రేక్షకుల మదిలో నిలిచారు. గతంలో పోలిస్తే బిగ్ బాస్ షో ద్వారా ఆమెకు కొంచెం పాపులారిటీ దక్కింది. దీంతో ఆమెకి సినిమాలో వరుసగా సినీ అవకాశాలు వచ్చాయి. వెబ్ సిరీస్ లలో ఆమె లీడ్ రోల్స్ చేస్తున్నారు. అలాగే స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు చేసుకుంటూ వెళుతుంది. ఇక ఈ మధ్య దివి మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమాలో కీలకపాత్ర పోషించింది అందులో హీరోకి ఫ్రెండ్ గా మూగ పాత్రలో నటించి మెప్పించింది. ఇక తర్వాత పుష్ప 2 లో కూడా నటిస్తుంది.

Advertisement

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ లో దీవి రిపోర్టర్ గా కనిపించింది. అంటే ఆమె పుష్ప 2 లో రిపోర్టర్ పాత్ర చేసింది అని అర్థం అవుతుంది. ఆ పాత్ర కీలకంగా ఉండే అవకాశం ఉంది. క్యాబ్ స్టోరీస్, ఏటీఎం సిరీస్ లలో ఆమె నటించారు. ఇకపోతే దివి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ప్యాంటు లేకుండా కెమెరా ముందుకు వచ్చింది. థైస్ అందాలను చూపిస్తూ కుర్రాలను పిచ్చెక్కించింది. ఈ ఫోటోని చూసిన నెటిజన్స్ దివి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా ఏంటి అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@divi.vadthya)

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి