Home » Entertainment » Bigg Boss Beauty Video Viral In Social Media
Entertainment

Video : బిగ్ బాస్ భామ రాసలీల‌ల వీడియో లీక్.. డోంట్ కేర్ అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్

Authored By
Sam C
The Telugu News | Updated on: September 20, 2022 1:49 pm
Advertisement

Video: మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అక్ష‌ర సింగ్ పేరు ఇప్పుడు అంత‌టా హ‌ట్ టాపిక్ అయింది.అందుకు కార‌ణం ఆమెకు సంబంధించిన అశ్లీలమైన వీడియో ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డ‌మే. చీచీ ఇలాంటి ప‌నులు చేయ‌డానికి సిగ్గులేదా అంటూ ఆమెను దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కొంద‌రు అయితే బూతుల‌తోనే విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో అక్ష‌ర సింగ్ స్పందించింది. ఇందులో త‌న‌కు సంబంధించిన వీడియోపై క్లారిటీ ఇచ్చింది. ఇందులో క‌నిపించేది నేను కాద‌ని అక్ష‌ర సింగ్ పేర్కొంది. వీడియోలో నా ఫోటో నా ఫేస్ మార్ఫింగ్ చేశారని..అందులో అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు” అంటూ ఆమె పేర్కొంది.

Advertisement

Video : లీక్ వీడియో..

తనను పరిశ్రమకు దూరం చేయాలని, ఇమేజ్ దెబ్బతీయడానికి కుట్ర పూరితంగా ఎవరో చేస్తున్నారని అన్నారు. ఇలాంటి అస‌త్య ప్ర‌చారాలు న‌న్ను ఏమి చేయ‌లేవు. నేను ఈ విమర్శలు, ఆరోపణలు పట్టించుకోను. ఈ ప‌ని ఎవ‌రు చేశారో తెలిస్తే వారెవ‌రైన సహించేది లేదన్నారు. నాదిగా చ‌క్క‌ర్లు కొడుతున్న ప్రైవేట్ వీడియో ప‌క్కా ఫేక్ అంటూ అక్షర సింగ్ తేల్చేశారు. మ‌రి ఆమెపై అంత క‌క్ష ఎవ‌రికి ఉంది. ఆమె ఫేస్ మార్ఫింగ్ చేయాల్సిన అవ‌స‌రం ఏమోచ్చింది అనే దానిపై కొంద‌రు చ‌ర్చిస్తున్నారు. ఏదేమైన ప్ర‌స్తుతం అక్ష‌ర్ సింగ్ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

Bigg Boss Beauty Video Viral In Social Media

Advertisement

2010లో విడుదలైన సత్యమేవ జయతే అనే భోజ్పురి మూవీతో అక్షర సింగ్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె పలు భోజ్ పురి చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. 2015లో కాల టీకా, సర్వీస్ వాలి బాహు అనే హిందీ టెలివిజన్ సిరీస్లలో నటించారు. ఇవి జీ తెలుగులో ప్రసారమయ్యాయి. ఇక 2021 బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ లో ఆమె పాల్గొన‌గా, అందులో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక మ‌ధ్యలోనే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో, సీరియల్స్ తో పలు ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఆమె ప్రైవేట్ వీడియో బ‌య‌ట‌కు రావ‌డం సంచ‌ల‌నం రేపుతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి