Bigg Boss Divi : సీక్రెట్ గుట్టు రట్టు.. దివి ఎదపై టాటూ…!
Bigg Boss Divi బిగ్ బాస్ బ్యూటీ దివి Bigg Boss Divi సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలోకి రాకముందు దివి అంటే ఎవ్వరికీ అంతగా తెలియకపోవచ్చు. మోడల్, యాడ్స్, చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన దివికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ షో మాత్రం దివి జీవితాన్ని మార్చేసింది. ఓవర్ నైట్ స్టార్‌ను చేసేసింది. అలా బిగ్ బాస్ షోతో అతి తక్కువ సమయంలో ఎక్కువగా పాపులర్ అయింది కూడా దివియే. అలా షో నుంచి బయటకు వచ్చిందో లేదో ఆఫర్లు వెల్లువెత్తాయి.

Bigg Boss Divi Pics Goes Viral
తాజాగా దివి Bigg Boss Divi క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌తో పలకరించింది. ఇందులో దివి నటన, లుక్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. బిగ్ బాస్ షో తరువాత దివి ఇలా మొదటిసారిగా తన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ ప్రాజెక్ట్ బిగ్ బాస్ షో కంటే ముందుగానే వచ్చిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్‌తో దివి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.
అయితే దివి అందం, హాట్ ఫోటోల గురించి అందరికీ తెలిసిందే. కాకరేపే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. అలాంటి దివి తాజాగా ఎద అందాలను ప్రదర్శించింది. దీంతో ఆమె సీక్రెట్ ప్లేస్‌లో వేసుకున్న టాటూ లీకైంది. అలా ఎద అందాలపై దివి టాటూ అందరినీ ఆకట్టుకుంటోంది. హాట్ హాట్ ఫోటోలతో దివి వేసిన వలలో నెటిజన్లు చిక్కుకుంటున్నారు.

Bigg Boss Divi Pics Goes Viral

Bigg Boss Divi Pics Goes Viral

Bigg Boss Divi Pics Goes Viral

Bigg Boss Divi Pics Goes Viral

Bigg Boss Divi Pics Goes Viral