Divi : టాప్ లెస్‌తో టాప్ లేపేసింది.. బిగ్ బాస్ దివి హల్చల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: May 30, 2021, 2:40 pm

Divi : బిగ్ బాస్ బ్యూటీ దివి Divi గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు దివి అనే నటి ఉందని కూడా ప్రేక్షకులెవ్వరికీ తెలియదు. ఎన్నో యాడ్స్‌లో నటించినా, మహర్షి సినిమాలో రెండు మూడు సీన్లలో కనిపించినా కూడా దివి అని ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ షో దివి జీవితాన్ని మార్చేసింది. మొత్తానికి దివి ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ స్టార్. చూపు తిప్పుకోనివ్వని అందం ఆమెది. సోషల్ మీడియాలో దివికి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.

Bigg Boss Divi

Bigg Boss Divi

చిరంజీవి, నాగార్జున వంటి వారే దివి Divi అందాన్ని చూసి లొట్టలు వేసేశారు. ఇక చిరంజీవి అయితే తన తదుపరి సినిమాల్లో ఆమెను రికమండ్ చేయడం మామూలు విషయం కాదు. అలా దివికి ఇప్పుడు టాలీవుడ్‌లో ఫుల్ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. క్యాబ్ స్టోరీస్ అని చేసిన దివి ప్రయత్నం వర్కవుట్ అయింది.

క్యాబ్ స్టోరీస్ ప్రమోషన్స్‌లో దివి Divi చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. టాప్ లెస్ అన్నట్టుగా ఓ ఫోటోను దివి షేర్ చేశారు. దీంతో ఆమె ఓ కామెంట్ కూడా చేశారు. ఎదురు చూస్తోన్న నీకై నా నిరీక్షణ అంటూ ఫోటోను పోస్ట్ చేశారు. ఇక ఫోటోపై నెటిజన్లు పలు రకాలుగాస్పందిస్తున్నారు. అద్భుతంగా ఉన్నావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Cinema Desk

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp