Divi Vadthya : పొలంలో పరువాల విందు.. బిగ్ బాస్ దివి యావ్వారం మామూలుగా లేదు

Divi Vadthya : మహర్షి చిత్రంలో ఓ చిన్నరోల్‌లో కనిపించిన దివి.. హీరోయిన్‌గా సెటిల్ కావాలని అనుకుంటుంది. అయితే బిగ్‌బాస్ ఎంట్రీకి ముందు దివి గురించి పెద్దగా ఎవరికి తెలియదనే చెప్పాలి. బిగ్ ‌బాస్ తెలుగు సీజ‌న్ 4లో పాల్గొన్న దివి.. తన అందంతో పాటు టాలెంట్‌తో అందరి దృష్టిని ఆక‌ర్షించింది. అక్కడ తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బయటకు వచ్చాక.. మరింతగా రెచ్చిపోయింది. నడుము అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తుంటుంది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన అందమైన ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది. అంతేకాకుండా తనకు ఎంతో ఇష్టమైన సినీ రంగంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. కొన్ని నెలల క్రితం ఓటీటీలో వచ్చిన క్యాబ్‌ స్టోరీస్‌లో దివి హీరోయిన్‌గా అలరించింది. ప్రస్తుతం మరో కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా ఈ బ్యూటీ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లంటూ ఫుల్ బిజీగా ఉంది.

Bigg boss divi vadthya Stunning Look on farm fields

Divi Vadthya  : దివి అందాల జాతర..

అయితే సోషల్ మీడియాతో తనదైన అందంతో అభిమానుల్లో హీట్ పెంచుతున్న ఈ భామ తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. పొలంలో చాలా న్యాచురల్‌గా తన నడుం అందాలను చూపిస్తూ దివి పరువాల విందు చేసింది. అంతే కాకుండా ‘అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను.. నువ్వు చిన్నచూపు చూస్తే ఉరుకోను, ఎందులోనా నీకు నేను తీసిపోను.. నిన్నుచూస్తే గిల్లకుండా ఉండలేను..’ అంటూ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సాంగ్‌లోని లిరిక్స్‌ను జత చేసింది. ఇది చూసిన జనాలు దివి యవ్వారం మాములుగా లేదుగా అంటున్నారు.

Recent Posts

OTT : ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌ OTT లో ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ స్ట్రీమింగ్..!

OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…

7 hours ago

Bakasura Restaurant Movie : యమలీల, ఘటోత్కచుడులా తరహాలొ మా మూవీ బకాసుర రెస్టారెంట్ ఉంటుంది : ఎస్‌జే శివ

Bakasura Restaurant Movie  : ''బకాసుర రెస్టారెంట్‌' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌. ఇంతకు ముందు వచ్చిన…

8 hours ago

V Prakash : జగదీష్ రెడ్డి కేసీఆర్ గారితో ఉద్యమంలో ఉన్న‌ప్పుడు క‌విత నువ్వు ఎక్క‌డ ఉన్నావ్‌.. వి ప్రకాష్

V Prakash  : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…

9 hours ago

Tribanadhari Barbarik Movie : చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా త్రిబాణధారి బార్బరిక్ మూవీ విడుద‌ల‌

Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…

9 hours ago

Ys Jagan : చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం : వైఎస్‌ జగన్

Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…

10 hours ago

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ మూవీ నుంచి రెండవ గీతం ‘ఓలే ఓలే’ విడుదల

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…

11 hours ago

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…

12 hours ago

Sudigali Sudheer : సుధీర్‌ని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్న సీనియ‌ర్ హీరో.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…

13 hours ago