Bigg Boss Nandini : బీచ్‌లో బిగ్ బాస్ బ్యూటీ.. బికినీలో నందిని అందాల జాతర | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Nandini : బీచ్‌లో బిగ్ బాస్ బ్యూటీ.. బికినీలో నందిని అందాల జాతర

 Authored By prabhas | The Telugu News | Updated on :28 June 2022,6:00 pm

Bigg Boss Nandini : బిగ్ బాస్ బ్యూటీ నందినీ రాయ్ సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. ఆమెకు వెండితెరపై వచ్చిన దాని కంటే సోషల్ మీడియాలో సంపాదించిన క్రేజే ఎక్కువగా ఉంటుంది. బిగ్ బాస్ బ్యూటీగానే నందినీ రాయ్ ఎక్కువగా ఫాలోయింగ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా నందినీ రాయ్ వచ్చింది. వచ్చీ రాగానే కౌశల్, తనీష్ వంటి వారితో క్లోజ్ అయింది. అయితే మధ్యలో కౌశల్ సంగతి అర్థమైంది.. అతనికి దూరంగా ఉంటూ వచ్చింది. తనీష్‌కు దగ్గరైంది.తనీష్‌తో నందినీ రాయ్ రొమాన్స్, రాత్రి పూట మాట్లాడుకోవడం, హగ్గులు ఇచ్చుకోవడం వంటివి చేసి నందినీ రాయ్ బాగానే ఫేమస్ అయింది.

అలా మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో ఎక్కువ కాలం ఉండకపోయినా కూడా నందినీ రాయ్ మాత్రం తన మార్క్ వేసింది. అయితే ఆమెకు ఓటీటీలో ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. ఆమె బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆమె చేసిన పాత్రలు బాగా క్లిక్ అవ్వడంతో ఎక్కువగా వెబ్ సిరీస్‌ల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా వెబ్ సిరీస్‌ల్లోనే నటిస్తోంది. సినిమాల్లో ఆమెకు ఆఫర్లు రావడం లేదు. ఇక ఆమె చేతికి వచ్చిన వెబ్ సిరీస్ ప్రాజెక్టులు కూడా కరోనా వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. రేణూ దేశాయ్ ప్రధాన పాత్రలో రానున్న ఆద్య అనే వెబ్ సిరీస్‌లోనూ నందినీ రాయ్ ఎంపికైంది. కరోనా కంటే ముందు షూటింగ్ చేశారు.

Bigg Boss Nandini rai Enjoys At Beach

Bigg Boss Nandini rai Enjoys At Beach

కానీ ఇప్పుడు అవి కూడా మూలకు పడ్డట్టు కనిపిస్తున్నాయి. మొత్తానికి నందినీ రాయ్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో మామూలుగా రచ్చ చేయడం లేదు. ఫోటో షూట్లతో నెట్టింట్లో మంటలు పెట్టేస్తోంది. ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. నందని రాయ్ అందాల ఆరబోత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. నందినీ బికినీలో చేస్తోన్న అందాల జాతర చూసి అందరూ ఫిదా అవుతున్నారు. బీచ్‌లో భారీ అందాల ప్రదర్శనతో మరోసారి నందినీ రాయ్ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే నందినీ మాత్రం అవకాశాలు లేక ఇలా చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది