bigg boss ott Telugu is not live
Bigg Boss OTT:బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం అన్ని భాషలలో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఓటీటీ కూడా సిద్ధమైంది. బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 26 నుండి ఓటీటీ షో మొదలు పెట్టారు.17 మంది బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టగా, తొలి కంటెస్టంట్‌గా ఇంట్లోకి అశు రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ విట్టా, మూడో కంటెస్టెంట్‌గా ముమైత్ ఖాన్ వచ్చారు.
ఇక నాల్గవ కంటెస్టెంట్‌గా అజయ్ అనే కొత్త కంటెస్టెంట్ వచ్చారు. ఇక ఐదో కంటెస్టెంట్‌గా స్రవంతి చోకరపు ఎంట్రీ ఇచ్చారు. ఆరో కంటెస్టెంట్‌గా ఆర్ జే చైతూ వచ్చారు. ఏడో కంటెస్టెంట్‌గా యాంకర్ అరియానా ,ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటరాజ్ మాస్టర్ ,తొమ్మిదో కంటెస్టెంట్‌గా శ్రీరాపాక , పదో కంటెస్టెంట్‌గా అనిల్ రాథోడ్ ,పదకొండో కంటెస్టెంట్‌గా మిత్రా శర్మ, పన్నెండో కంటెస్టెంట్‌గా తేజస్వీ మదివాడ, పదమూడో కంటెస్టెంట్‌గా సరయూ రాయ్, పద్నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్ శివ, పదిహేనో కంటెస్టెంట్‌గా బిందు మాధవి, పదహారో కంటెస్టెంట్‌గా హమీదా , పదిహేడో కంటెస్టెంట్‌గా అఖిల్ సార్థక్ వచ్చారు.ఓటీటీ కోసం బిగ్ బాస్ హౌస్‌లో 60 కెమెరాలు ఉంటే.. అందులో కొన్నింటిని మాత్రమే హైలైట్ చేస్తారు.. మిగిలిన ఫుటేజ్‌ని శని, ఆదివారాల్లో నాగార్జున వచ్చేటైంకి దాచిపెట్టి..
bigg boss ott Telugu is not live
అప్పుడు ప్రసారం చేయొచ్చు. అంతేతప్ప 24 గంటలు అంటున్నారని అక్కడ జరిగేది ఉన్నది ఉన్నట్టుగా లైవ్ అయితే చూపించరు.. అది సాధ్యం కాదు కూడా. 24 గంటలు చూడలేని వాళ్ల కోసం హాట్ స్టార్‌లో ప్రతిరోజు ఓ గంట ఎపిసోడ్‌ని ఎపిసోడ్‌ల వారిగా అప్ లోడ్ చేస్తారు. నిజానికి ఈ గంటలోనే చాలావరకూ కవర్ అయపోతుంది. ఆ టైంలో ఆ ముందురోజు జరిగిన వాటిలో ఏదైనా హైలైట్ ఉంటే వాటిని ప్రసారం చేయొచ్చు. మిగిలిన సంగతి ఏమో కానీ నాగార్జున హోస్టింగ్ చేసే రోజుల్లో మాత్రం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం సాధ్య పడదు. ఆ ముందు రోజు షూటింగ్ చేయడం దాన్ని ఎడిట్ చేసి లైవ్ స్ట్రీమింగ్‌కి యాడ్ చేసి వదలడం లాంటివి చేస్తుంటారు.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.