Bigg Boss Shanmukh Grand Mother Passed Away
Shanmukh : బిగ్ బాస్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. షన్ను బామ్మ మరణించినట్టు తెలుస్తోంది. షన్ను గ్రాండ్ మదర్ తుది శ్వాస విడిచినట్టు సమాచారాం అందుతోంది. ఈ మేరకు షన్ను తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టేశాడు. ఈ మేరకు షన్ను చేసిన పోస్ట్ చూసి నెటిజన్లు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. షన్ను చేసిన పోస్ట్ చూసి, అందులో తన బామ్మతో ఉన్న రిలేషన్ చూసి అందరూ ఎమోషనల్ అవుతున్నారు. మామూలుగానే షన్ను ఈ మధ్య డిప్రెషన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు.అసలే దీప్తి సునయన బ్రేకప్‌తో షన్ను తీవ్రంగా బాధపడుతున్నట్టు కనిపిస్తోంది.
షన్నుని కాదని దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ షన్ను మాత్రం ఇంకా దీప్తి సునయని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే మొన్న బిగ్ బాస్ స్టేజ్ మీదకు షన్ను వచ్చిన సమయంలోనూ దీప్తి సునయన టాపిక్ వచ్చినా తప్పించుకోకుండా సమాధానం చెప్పాడు. దీప్తి సునయనని త్వరలోనే కలుస్తాను అని అందరి ముందే ధైర్యంగా చెప్పేశాడు. అయితే షన్ను మాత్రం తాజాగా బాధపడుతున్నట్టు కనిపిస్తోంది.తనకు ఎంతో ఇష్టమైన బామ్మ చనిపోవడంతో రిప్ అని పెట్టేశాడు. హృదయం బద్దలైనట్టుగా ఎమోజీని షేర్ చేశాడు. తన పెళ్లి చూస్తావా? అని షన్ను అడిగితే. చూస్తానో లేదో.. అప్పటి వరకు ఉంటానో లేదో అని బామ్మ అన్నట్టుగా ఉంది.
Bigg Boss Shanmukh Grand Mother Passed Away
నీ పెళ్లి వరకు ఉంటుంది.. పెళ్లి చూస్తుందని వెనకాల నుంచి మాటలు వినిపించాయి. కానీ షన్ను పెళ్లిని చూడకుండానే వెళ్లిపోయింది. మొత్తానికి షన్ను ఇంట్లో ఈ తీవ్ర విషాదం మాత్రం నేడు చోటు చేసుకుంది.షన్ను ప్రస్తుతం ఆహా యాప్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఏజెంట్ ఆనంద్ సాయి అంటూ రాబోతోన్నాడు. ఈ మధ్యే ఫస్ట్ లుక్ విడులైంది. గత రెండు వారాల క్రితం షన్ను గోవాలో ఎంజాయ్ చేశాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసమే అక్కడకు వెళ్లినట్టు తెలుస్తోంది.
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
This website uses cookies.