Home » Entertainment » Bigg Boss Siri Bought A New Car Photos With Boyfriend Are Cool
Entertainment

Bigg Boss Siri : కొత్త కారు కొన్న సిరి.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఫోటోలు హల్ చల్.. వీళ్ళిద్దరూ మళ్లీ కలిసారా ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 16, 2022 12:29 am
Advertisement

Bigg Boss Siri : సిరి హనుమంతు అంటే ఇంతక ముందు ఎవరికి తెలిసేది కాదు. ఈ ముద్దుగుమ్మ చిన్నచిన్న వెబ్ సిరీస్ లు చేస్తూ ఉండేది. తర్వాత కొన్ని సీరియస్లలో కూడా నటించింది. తర్వాత ఆల్ ఇన్ వన్ రేంజ్ లో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్ షో ఈ భామ ఈ షోలోకి అడుగు పెట్టింది. ఈ బిగ్ బాస్ షో ద్వారా అందరికీ పరిచయమైంది. ఈమె ఈ షోలో తన హైపర్ యాక్టివ్నెస్ తో అందర్నీ అలరించింది. బిగ్బాస్ షోలో తన ఆటల పాటలతో అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఈ అమ్మడుకు బిగ్ బాస్ తర్వాత ఎంతో క్రేజ్ పెరిగింది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువనే పెంచేసుకుంది. ఈమె బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ప్రేమాయణం నడిపింది.

Advertisement

వీళ్ళిద్దరూ బయట వాళ్ళని పట్టించుకోకుండా ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్లు వీరిద్దర మధ్య ఉన్న ఆ బంధాన్ని చూసి దీప్తి షణ్ముఖ విడిపోయారు. అలాగే శ్రీహాస్ కూడా సిరికి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తను సిరి కొన్ని ఫొటోస్ ను వీడియోస్ ను ఇనిస్టాలో తొలగించటం వలన అభిమానులు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు వీళ్లిద్దరూ విడిపోయారని. ఈ జంటలు ఇడి పోవడానికి కారణం షణ్ముఖ్ జస్వంత్ అలాగే సిరి బిగ్ బాస్ లో వీరు ఉన్న తీరుని బట్టి ఈ జంటలు విడిపోయారు. అని వార్తలు తెగ హాల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ బిగ్ బాస్ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక కార్ షోరూం కి వచ్చారు.

Bigg Boss Siri bought a new car Photos with boyfriend are cool

Advertisement

అక్కడ ఒక కారు ను 20 లాక్స్ పెట్టి ఒక కారును తీసుకున్నట్లు. అలాగే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నా ఫొటోస్ ను ఇన్స్టాల్ లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ ను చూసి వారి అభిమానులు సందడి చేస్తున్నారు. సిరి బాయ్ ఫ్రెండ్ సిరిని ముందు డ్రైవింగ్ నేర్చుకో అని సెటైర్ వేస్తున్న వీడియోలు అలాగే ఫొటోస్ ను షేర్ చేశారు. అయితే మొత్తానికి వీళ్ళు కలిసిపోయారు అని అర్థమవుతుంది. అభిమానులకు,. అలాగే శ్రీహాస్ సిరిని మా హౌస్కీ వెల్కమ్ అని కూడా అన్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన కూడా ఇలాగే కలవాలి. అని వారి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీహస్ సిరి వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఇలానే కలిసి ఉండాలని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి