Home » Entertainment » Bigg Boss Sri Sathya And Faima Cried Infront Of Nagarjuna In Big Boss
Entertainment

Bigg Boss Sri Sathya : వాళ్ళిద్దరూ నన్ను ఏడిపించారు అటూ బోరున ఏడ్చే సిన చేసిన శ్రీ సత్య…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 4, 2022 1:27 pm
Advertisement

Bigg Boss Sri Sathya : బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 6 నడుస్తుంది. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ప్రతి వీకెండ్లో నాగార్జున కాంటెస్టెంట్స్ మధ్య ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి వెళ్తారు. అలానే ఈ వీకెండ్ కూడా అలాంటి ప్లాన్ తోనే వచ్చాడు నాగార్జున. హౌస్ లో మీరు చేసిన తప్పులు ఏంటి, ఎవరి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు చెప్పమని నాగార్జున అడుగుతాడు. అప్పుడు ఫైమా నేను వెటకారం కొంచెం తగ్గించుకోవాల్సింది సార్ అని చెప్పింది.

Advertisement

ఇక తర్వాత రేవంత్ గీతు పట్ల ఆరోజు నేను అలా ప్రవర్తించకూడదు అలా చేసినందుకు సిగ్గుపడుతున్న సార్ అని చెప్తాడు.ఆ తర్వాత శ్రీ సత్య ఆరోజు కీర్తినీ నేను అలా వెక్కిరించకుండా ఉండాల్సింది సార్. ఇది ముగిసిన తర్వాత ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నారు కదా నీ దృష్టిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు వరస్ట్ కెప్టెన్ ఎవరు అని రెండు కుర్చీలు వేసి వాటిల్లో కూర్చోబెట్టమని నాగార్జున అడుగుతాడు. అప్పుడు ఆది రెడ్డి ఇప్పటివరకు అంతా బాగుంది ఏంటో అని అనుకున్న పెట్టారు కదా ఫిటింగ్ అని నాగార్జున అంటారు. ఆ తర్వాత శ్రీ సత్య రేవంత్ శ్రీహాన్ ఇద్దరు మారిపోయారు సార్ అని అంటుంది. మరి నువ్వు చెప్పాలి కదా హర్ట్ అయ్యాను అని అంటాడు నాగార్జున.

Bigg Boss Sri Sathya and faima cried infront of nagarjuna in big boss

Advertisement

నేను హర్ట్ అయినట్టు శ్రీహాన్ కి తెలుసు సార్ అంటుంది. అప్పుడు శ్రీహాన్ నాకు తెలియదు సార్ అని అంటాడు. అలా వీళ్ళిద్దరి మధ్య కాసేపు చర్చలు జరుగుతాయి. తర్వాత ఏం జరిగిందో ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఒక వారం టికెట్ 2 ఫినాలే టాస్క్ లో కంటెస్టెంట్స్ ఆడిన ఆట తీరుపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు ఎవరికి ఏ వార్నింగ్ ఇస్తాడో చూడాలి. ఇక ఇదిలా ఉండగా ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈవారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుందని అందులోను ఫైమా ఎలిమినేట్ అవ్తుంది అని అంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు కాని ఫైమ మాత్రం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నట్లు తెలుస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి