
Samantha - Naga Chaitanya : నాగ చైతన్య, సమంత విడాకులకి అసలు కారణం చెప్పిన రాజకీయ నాయకుడు..!!
Samantha – Naga Chaitanya : తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటీనటులు నాగ చైతన్య, సమంత. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదట్లో చాలా సంతోషంగా ఉన్నారు. కాని తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. అటు నాగ చైతన్య కూడా సింగిల్‌గానే ఉంటున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్య కారణంగా సమంత పెద్దగా సినిమాలు చేయడం లేదు. అటు నాగ చైతన్య మాత్రం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తాజాగా సమంత, నాగ చైతన్యల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది .
నాగ చైతన్య తన కెరియర్ లో రెండవ సినిమా గా ఏం మాయ చేసావే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా సమయం లోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో మనం , మజిలీ అనే మూవీ లు కూడా రూపొందాయి. మనం సినిమా సమయం లో వీరిద్దరి ప్రేమ మరింత బలపడడంతో వీరు తమ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడం, ఇక వారిద్దరు డైవర్స్ తీసుకోవడం వంటివి జరిగాయి. అయితే ఇప్పటి వరకు వారి విడాకులకి కారణాలు ఏంటనేవి తెలియరావడం లేదు. తాజాగా బీజేపీ నేత వారి విడాకుల గురించి సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Samantha – Naga Chaitanya : నాగ చైతన్య, సమంత విడాకులకి అసలు కారణం చెప్పిన రాజకీయ నాయకుడు..!!
ఫోన్ టాపింగ్ కేసును సిబిఐ కి అప్పగించాలి అంటూ బిజెపి చేపట్టిన నిరసన దీక్షలో ఆ పార్టీ నేత అయినటువంటి బూర నర్సయ్య గౌడ్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా మాట్లాడుతూ … ఫోన్ టాపింగ్ వల్లే సమంత , నాగ చైతన్య విడిపోయారని ఆరోపణలను చేశారు. అలాగే ఫోన్ టాపింగ్ కేసును సిబిఐ కి అప్పగించాలి అని కూడా ఈయన నిరసన దీక్ష చేశారు. టాపింగ్ తో ఇతరుల బెడ్ రూమ్ లోకి తొంగి చూశారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు ఫోన్ కూడా టాప్ చేసి ఓ ఫైల్ రెడీ చేయించారని ఆయన అన్నారు. ఇక తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.