Star Heroine : ఆ టాప్ హీరోయిన్ ఒళ్ళు మొత్తం వీడియో తీసి బయట పెట్టారు.. వామ్మో ఇంత నీచులు ఏంట్రా మీరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Star Heroine : ఆ టాప్ హీరోయిన్ ఒళ్ళు మొత్తం వీడియో తీసి బయట పెట్టారు.. వామ్మో ఇంత నీచులు ఏంట్రా మీరు..!

 Authored By kranthi | The Telugu News | Updated on :1 March 2023,9:20 pm

Star Heroine : స్టార్ హీరోయిన్లకు ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వరూ ఊహించలేరు. ఎందుకంటే వాళ్ల జీవితం తెరిచిన పుస్తకం. అందుకే వాళ్ల జీవితాల్లోకి అందరూ తొంగి చూస్తుంటారు. ఇటీవల అలియా భట్ ఫోటో లీక్ వివాదం గురించి అందరికీ తెలుసు కదా. తాజాగా బాలీవుడ్ నటి యామీ గౌతమ్ గురించి ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. తనకు ఎదురైన ఓ ఘటన గురించి ఆమె చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి తన పర్మిషన్ లేకుండా వీడియోను రికార్డు చేశాడట.

bollywood actress yami gautam response on her video

bollywood actress yami gautam response on her video

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదట. ఆ వీడియో వైరల్ అయిందని కొందరు వచ్చి చెప్పేదాక తనకు తెలియలేదని చెప్పుకొచ్చింది. అతడు ఒక యువకుడు. నా వీడియో కావాలంటూ నా మేనేజర్ ను అడగడంతో నేను ఓకే చెప్పా. ఆ తర్వాత ఆ వీడియోలను నాకు చూపించారు. ఆ వీడియోను చూశాక ఎందుకో అది సరైనది కాదు అనిపించింది అని ఆ వీడియో గురించి చెప్పుకొచ్చింది యామీ గౌతమ్.

Actress yami gautam responds her video

Star Heroine : సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఏం చేయాలో యామీకి అర్థం కాలేదట. కేవలం పబ్లిక్ ఫిగర్ అయినంత మాత్రాన అందరూ అలా తన మీద ఏది పడితే అది మాట్లాడుతారా? అంటూ యామీ గౌతమ్ ఆ వీడియో అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఒక అలియా భట్, ఒక జాన్వీ కపూర్, ఇప్పుడు తాజాగా యామీ గౌతమ్.. తెర మీద ఎంతో అందంగా కనిపించే ఈ హీరోయిన్ల వ్యక్తిగత జీవితంలో ఇన్ని సమస్యలు ఉంటాయని చాలామందికి తెలియదు. అందుకే.. ఇలాంటి వీడియోలు బయటికి వస్తున్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది