Home » Entertainment » Bollywood Beauty Rani Mukerji Comments About Her Husband
Entertainment

Rani Mukerji : సొంత మొగుడు గురించి నీచమైన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రాణి ముఖర్జీ .. అసలు ఆడదానివేనా ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 12, 2023, 1:07 pm
Advertisement

Rani Mukerji : బాలీవుడ్ బ్యూటీ రాణి ముఖర్జీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వైవిద్యమైన పాత్రలు చేస్తూ దూసుకెళుతుంది. ఒకప్పుడు బాలీవుడ్ ని ఊపేసిన ఈ భామ యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తర్వాత ఇండస్ట్రీకి రిఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తాజాగా ఆమె నటించిన మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది.

Advertisement

Bollywood beauty Rani Mukerji comments about her husband

ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా తన భర్త ఆదిత్య చోప్రా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తన భర్త చాలామంది హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్నాడని, అలాంటిది నేను బయట నిర్మాతలతో చేస్తే తప్పేంటి అని ప్రశ్నించింది. నాకు మంచి స్క్రిప్ట్ వస్తే ఏ నిర్మాతతో అయినా సినిమా చేయడానికి ఓకే చెపుతాను. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేకాకుండా నా భర్త కూడా నన్ను ప్రోత్సహిస్తారు.

Advertisement

ఒకవేళ నా యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి మంచి స్క్రిప్ట్ వస్తే చేయడానికి నేను రెడీ అని తెలిపింది. అలాగే తన కొత్త సినిమాని తన భర్త ఆదిత్య చోప్రా చూసి మెచ్చుకున్నారు అని ఆమె చెప్పుకొచ్చారు. ఏదైనా సినిమా చూసి నా భర్త మెచ్చుకోవడం చాలా అరుదు. కానీ నా సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యారు. నా నటన మెచ్చుకున్నారు అని రాణి ముఖర్జీ తెలిపింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్లో వైరల్ గా మారాయి. ఆదిత్య చోప్రా నిర్మాణంలో వచ్చిన పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో 1000 కోట్ల క్లబ్బులో యస్ రాజ్ ఫిలిమ్స్ చేరింది

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి