Shruti Haasan personal video leak
Shruti Haasan : మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కమలహాసన్ కూతురు శృతిహాసన్ తన తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇటీవల బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘, చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమాలో నటించి సూపర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం సక్సెస్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న శృతి డ్యూడిల్ ఆర్టిస్ట్ శంతను హజారికా తో ప్రేమలో మునిగి తేలుతుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా చెప్పింది.
Shruti Haasan personal video leak
అంతే కాదు ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉంటూ ఏవేవో చేస్తున్నారు. అయితే ఇటీవల శృతి తన ప్రియుడితో చేసిన రొమాన్స్ కి సంబంధించిన వీడియోలు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ కొరుక్కుంటూ ఉన్న వీడియోలను షేర్ చేసింది. మన భారతీయులు పెళ్లికాకముందు ఇలాంటివన్నీ చేస్తే తప్పుగా భావిస్తారు. శృతిహాసన్ ఫారిన్ కల్చర్ అలవాటు చేసుకుందని, పెళ్లి కాకముందే హద్దులు దాటి ప్రవర్తిస్తుంది అని అంటున్నారు. అంతేకాకుండా ముద్దు పెట్టుకున్న వీడియోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం ఏంటి అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
కమల్ హాసన్ అభిమానులు ఈ వీడియోలను చూసి మండిపడుతున్నారు. ముందు వీళ్ళకి పెళ్లి అయినా చేయండి లేదంటే ముందు ఆమె అకౌంట్ అయిన డిలీట్ చేయండి ఇలాంటివి చూడలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ తన ప్రియుడితో కలిసి చేసిన రొమాంటిక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ సలార్ ‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఏ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో శృతి పేరు మారుమ్రోగి పోతుంది.
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
This website uses cookies.