
casting couch is all a lie Hansika Motwani explained
Hansika Motwani : దక్షిణాది సినిమా రంగంలో గుర్తింపు సంపాదించుకున్న చాలామంది హీరోయిన్స్ ఒక స్టేజ్ వచ్చాక బాలీవుడ్ కి వెళ్లిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో లైఫ్ ఇచ్చిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీపై అనరాని మాటలనేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. దక్షిణాది సినిమా రంగాన్ని తక్కువ చేసి మాట్లాడి బాలీవుడ్ ఇండస్ట్రీల అవకాశాలు అందుకోవటం కోసం… దిగజారిన హీరోయిన్స్ ఎక్కువే. సరిగ్గా ఈ కోవాలోనే హన్సిక కూడా చేరినట్లు ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. మేటర్ లోకి వెళ్తే హన్సిక బాలునిటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ ప్రారంభించింది.
casting couch is all a lie Hansika Motwani explained
టీనేజ్ వయసులో “దేశముదురు”తో తెలుగులో ఫస్ట్ టైం హీరోయిన్ గా నటించడం జరిగింది. అయితే ఈ క్రమంలో తాను హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రారంభంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఓ యువ నటుడు తనతో కొంచెం అతిగా ప్రవర్తించినట్టుగా ఇలా తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పినట్లు వార్తలు ఇటీవల ప్రచురితమయ్యాయి. దీంతో ఈ వార్తలపై హన్సిక తీవ్రంగా స్పందించింది. తాను చెప్పని విషయాలు చెప్పినట్టుగా ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మండిపడుతోంది.
బాలీవుడ్ బాలనాటిగా కెరియర్ ప్రారంభించిన హన్సిక… తెలుగులో “దేశముదురు” తో ఫస్ట్ అందుకుని అనేక అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత తమిళంలో తెలుగు కంటే మరింత క్రేజ్ సంపాదించుకొని పోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. తమిళంలో స్టార్ గా ఎదిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో 50 కి పైగా సినిమాలను పూర్తి చేసుకుని ఇటీవలే పెళ్లి చేసుకుంది. హన్సిక పెళ్లి కథను ప్రముఖ ఓటిటి సంస్థ వెబ్ సిరీస్ గా ప్రసారం చేసింది. దీనికిగాను హన్సిక మంచి అమౌంట్ పొందిందని వినికిడి. ఈ క్రమంలో కాస్టింగ్ కౌచ్ వేధింపుల విషయంలో తనపై అబద్దాల ప్రచారం జరుగుతుందని హన్సిక ఖండించింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.