naga chaitanya reaches new mile stone
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంటాడనే విషయం తెలిసిందే. సమంత నుండి విడిపోయిన తర్వాత కూడా చైతూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడే తప్ప ఎక్కువగా సోషల్ మీడియాలో ఏమాత్రం హంగామా చేయడం లేదు. సమంత మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఏవేవో పోస్ట్‌లు చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంది సామ్. అయితే చాలా గ్యాప్ తర్వాత నాగ చైతన్య తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. చల్లని సాయంత్రం వేళ బీచ్ అందాలను దూరం నుంచి క్యాప్చర్ చేసి, ఆ ఫొటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ లొకేషన్ ఎంతో ఆహ్లాదంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ పోస్ట్ కి చై ‘బ్రీత్’ అని క్యాప్షన్ పెట్టాడు.ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నాగ చైతన్య ఇప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మ్మ సలహా మేరకే చై ఇలా నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ అభిమానులు అనుకుంటున్నారు. మనకు మనసులో ఏదైన బాధ కలిగినప్పుడు మనకు ప్రకృతిని మించిన బెస్ట్ ఫ్రెండ్ ఎవ్వరు ఉండరు. అందుకే నాగ చైతన్య కూడా ప్రకృతి ఒడిలో ఒదిగిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య షేర్ చేసిన పోస్ట్‌పై పెద్ద చర్చే నడుస్తుంది.ఇకపోతే చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్‌లోనే రెండు హిట్స్ అందుకున్నాడు.
change comes in naga chaitanya
ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘థాంక్యూ’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే తాజా షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చైతూ ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఓ హారర్ కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందని సమాచారం. దీన్ని అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తోందట. అయితే తాజాగా సమాచారం మేరకు ఈ వెబ్ సిరీస్‌కి ‘దూత’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. కథ ప్రకారం ఈ హారర్ థ్రిల్లర్‌లో ఓ దూతగా కనిపించబోతున్నారట.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.