Chatrapathi Villain Wife : ఛత్రపతి విలన్ భార్య ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్ కూడా పనికిరాదు.. ఎంత అందంగా ఉంది చూడండి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chatrapathi Villain Wife : ఛత్రపతి విలన్ భార్య ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్ కూడా పనికిరాదు.. ఎంత అందంగా ఉంది చూడండి…??

Chatrapathi Villain Wife : ఛత్రపతి సినిమా చూశారా మీరు. ఆ సినిమాలో విలన్ ఎవరో తెలుసు కదా. ఒక్క ఛత్రపతి మాత్రమే కాదు. చాలా సినిమాల్లో ప్రదీప్ రావత్ విలన్ గా నటించాడు. విలన్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది ఆయన విలనిజం. సై మూవీలో కూడా ఆయనే విలన్. ఇక.. ఛత్రపతి సినిమాలో మాత్రం మనోడి విలనిజానికి ప్రేక్షకులు కూడా భయపడ్డారు. అంత భయంకరంగా ఉంటుంది ఆయన నటన. చాలామందికి ఆయన ఎవరో.. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :4 March 2023,10:20 am

Chatrapathi Villain Wife : ఛత్రపతి సినిమా చూశారా మీరు. ఆ సినిమాలో విలన్ ఎవరో తెలుసు కదా. ఒక్క ఛత్రపతి మాత్రమే కాదు. చాలా సినిమాల్లో ప్రదీప్ రావత్ విలన్ గా నటించాడు. విలన్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది ఆయన విలనిజం. సై మూవీలో కూడా ఆయనే విలన్. ఇక.. ఛత్రపతి సినిమాలో మాత్రం మనోడి విలనిజానికి ప్రేక్షకులు కూడా భయపడ్డారు. అంత భయంకరంగా ఉంటుంది ఆయన నటన.

Chatrapathi Villain Pradeep Rawat and His Wife Latest Visuals at Hansa Singh

Chatrapathi Villain Pradeep Rawat and His Wife Latest Visuals at Hansa Singh

చాలామందికి ఆయన ఎవరో.. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అసలు ఆయన పేరు కూడా చాలామందికి తెలియదు. చాలామంది ఇప్పటికీ ఛత్రపతి విలన్ అనే అంటుంటారు. నిజానికి ప్రదీప్ రావత్ లగాన్ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ వేశాడు. ఆ సినిమా చూసే రాజమౌళి ఆయనకు సై సినిమాలో విలన్ పాత్రను ఇచ్చారు. ప్రదీప్ రావత్ ది మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్.ఛత్రపతి సినిమా తర్వాత ప్రదీప్ రావత్ పేరు మారుమోగిపోయింది.

Chatrapathi Movie Villain Pradeep Rawat And His Wife Kalyani Rawat Launched  GoFuel In Mumbai | DC - YouTube

Chatrapathi Villain Wife : దేశముదురు, బాద్ షా, సరైనోడు లాంటి సినిమాల్లో విలన్ పాత్ర

ఆయనకు తెలుగులో వరుసగా విలన్ గా అవకాశాలు వచ్చాయి. దీంతో దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్ షా, సరైనోడు, అల్లుడుశీను, లయన్, రగడ, బలాదూర్ లాంటి సినిమాల్లో ప్రదీప్ రావత్ విలన్ గా నటించాడు. ఇవన్నీ పక్కన పెడితే ప్రదీప్ రావత్ భార్యను మీరు ఎప్పుడైనా చూశారా? తన పేరు హన్సా సింగ్. ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను ఒక స్టార్ హోటల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావత్ తన భార్యతో కలిసి సందడి చేశాడు. అప్పుడే ప్రదీప్ రావత్ భార్య ఎవరో చాలామందికి తెలిసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది