Chiranjeevi : నమ్మించి మరీ చిరంజీవి వెన్నుపోటు పొడిచిన నందమూరి బాలకృష్ణ …! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : నమ్మించి మరీ చిరంజీవి వెన్నుపోటు పొడిచిన నందమూరి బాలకృష్ణ …!

 Authored By prabhas | The Telugu News | Updated on :9 December 2022,12:30 pm

Chiranjeevi : మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతోంది. అందుకే పండుగ సందర్భంగా సినిమాలు విడుదల యొక్క తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. బాలకృష్ణ ‘ వీర సింహారెడ్డి ‘ సినిమాను జనవరి 12వ తారీకు రిలీజ్ చేయబోతున్నారు. ఆ వెంటనే ఒక్కరోజు తేడాతో చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమా విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటన ఇచ్చారు. ఈ సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలే కాకుండా మరో రెండు తమిళ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి

అందులో అజిత్ ‘ తునివు ‘ సినిమా జనవరి 11న విడుదల కాబోతుది. అలాగే విజయ్ దళపతి ‘ వారసుడు ‘ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఇక అదే రోజున బాలకృష్ణ నరసింహ రెడ్డి విడుదల కాబోతుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కాబోతుంది. మొదటి మూడు సినిమాలు నిరాశ పరిచితే ఆ తర్వాత రోజు రాబోతున్న ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమాకు కలిసి వస్తుంది. కానీ వీర సింహారెడ్డి సినిమా కనుక మంచి టాక్ వస్తే వాల్తేరు వీరయ్య సినిమాకు అన్యాయం జరుగుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

chiranjeevi cinema released after Balakrishna cinema

chiranjeevi cinema released after Balakrishna cinema

వీర సింహారెడ్డి సినిమాని సాధ్యమైనంతవరకు అన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చే వాల్తేరు వీరయ్య సినిమాకు ఆ ఛాన్స్ ఉండదు. ఆ మూడు సినిమాలు విడుదలయ్యాక భారీ ఎత్తున థియేటర్లు దొరకటం అంటే చాలా కష్టం. కాబట్టి వాల్తేరు వీరయ్య సినిమాను జనవరి 13న కాకుండా 11 వ తారీకున రిలీజ్ చేస్తే బాగుండేది అని అభిమానులు అంటున్నారు. జనవరి 11న విడుదల చేసి ఉంటే లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో పాటు సంక్రాంతి సెలవులు కూడా కలిసి వచ్చేవి అని ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి