Chiranjeevi Family issue goes viral news
Chiranjeevi Family : మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో పెద్దన్న అనడం ఎలాంటి సందేహం లేదు. అలాగే వారి ఇంటికి కూడా ఆయన పెద్ద. ఆయన వ్యక్తిగత విషయాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన చిన్న కూతురు శ్రీజ తన రెండవ భర్తకి కూడా దూరంగా ఉంటుందని ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఆ విషయాన్ని అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సమయంలోనే శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తన కూతురు తనకు కావాల్సిందే అంటే న్యాయ పోరాటానికి దిగుతున్నాడు
అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.చిరంజీవి ఫ్యామిలీ మాత్రం ఆ పాపను తమ వద్దే ఉంచుకోవాలని చూస్తున్నారట. తన కూతురు తన వద్ద ఉండాలని కళ్యాణ్ దేవ్ విజ్ఞప్తి చేస్తున్నాడట. ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. కానీ చాలా రోజులుగా ఈ విషయం నానుతూ వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. న్యాయ పోరాటం చేస్తే ఏం జరుగుతుంది అంటూ ఈ మధ్య కాలంలో కొన్ని కథనాలు వస్తున్నాయి. ఇందులో నిజం లేదు అంటూ మెగా సన్నిహితులు చెప్తున్నారు.
Chiranjeevi Family issue goes viral news
సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేస్తున్నారని, అసలు ఇప్పటి వరకు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్న విషయం కూడా క్లారిటీ లేదంటూ వారు చెప్తున్నారు. ఇలాంటి పిచ్చి పుకార్లు ప్రచారం చేయడం కంటే పెద్ద తప్పు మరోటి ఉండదు. చిరంజీవి కూతురు అనగానే చాలా మంది ఆసక్తి చూపిస్తారు అనే ఉద్దేశ్యంతో కొందరు మీడియా వారు ఇష్టానుసారంగా కథనాలు రాసేస్తూ ఆ తర్వాత నిజం కాదంటా అన్నట్లుగా సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు న్యాయ పోరాటం విషయం కూడా పూర్తి గా అవాస్తవం అయ్యి ఉంటుంది.
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
This website uses cookies.