Chiranjeevi Grand Daughter : రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బాస్ పార్టీ అనే లిరికల్ వీడియో వైరల్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఫస్ట్ సింగిల్ మాస్లోకి దూసుకెళ్లిపోయింది. ఇక ఈ పాట యూట్యూబ్లో దాదాపుగా 22 మిలియన్లు మరియు 400 లైకులను సంపాదించింది.
దీంతో అభిమానులు టీజర్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా మాస్తో వస్తున్న వాల్తేరు వీరయ్యకు విలక్షణమైన ప్రచారాన్ని కోరుకుంటుంది చిత్ర బృందం. దీనిలో భాగంగా సినిమా ప్రచారానికి నేరుగా చిరంజీవి మనవరాలు సుస్మిత కొణిదల కూతురైన సంహిత కూడా పాల్గొనడం అభిమానుల్ని ఎక్సైట్ చేస్తుంది. వేర్ ఇస్ ద పార్టీ అనే పాటకు మెగా మనవరాలు వేసిన డాన్స్ హంగుగా మారింది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో పాటు బ్యాన్ చేస్తూ చిరు మనవరాలు సంహిత చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది. అయితే ఇటీవల చిరంజీవి కుటుంబం మొత్తం వాల్తేరు వీరయ్య షూటింగ్ చూసేందుకు యూరప్ కి వెళ్లారు.
ఇక అక్కడ శేఖర్ మాస్టర్ తో కలిసి సంహిత డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. మెగా ఫ్యామిలీ అందరూ సినిమా రంగాల్లో ఏదో ఒక రంగంలో అంకితం అవుతున్నారు. ఇక చిరంజీవి కూడా స్వయంగా కుటుంబంలోని ఎవరి లో ఏ ప్రతిబ మరి ప్రభుత్వ ప్రోత్సహిస్తుంటాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ తరఫు నుంచి చాలామంది హీరోలుగా పరిచయమయ్యారు. ఇక ఇప్పుడు చిరంజీవి మనవాళ్లు మనవరాలు కూడా వచ్చేలా కనిపిస్తోంది. తెలుగులో భాగంగా మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక తర్వాత ఇప్పుడు చిన్నారిగా సంహిత పాపులర్ అవుతుంది.
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
This website uses cookies.