Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆస్థి విలువను మనం లెక్క వేయలేం. ఎన్నో చోట్ల ఎన్నో ఆస్తులున్నాయి. ఇక చెన్నైలోని ఎన్నో విలువైన భూములు, ఆస్తులను ప్రజారాజ్యం టైంలో అమ్మేశారని అంటుంటారు. అయినా చిరంజీవికి హైద్రాబాద్‌లో ఎన్నో చోట్ల ఖరీదైన భూములున్నాయి. చిరు తన సంపాదనలో చాలా భాగం వరకు భూమి మీదే పెట్టారని అంటుంటారు. ఇక ఇప్పుడు చిరంజీవి తన ప్రాపర్టీని అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది.
చిరంజీవికి ఫిల్మ్ నగర్‌లో మూడు వేల స్క్వేర్ యార్డ్‌ల స్థలం ఉందట. దాన్ని 90వ దశకంలో దాదాపు 30 లక్షలకు కొన్నారట. ఇప్పుడు ఆ స్థలాన్నే చిరు అమ్మేస్తున్నారట. అయితే చిరంజీవి స్థాయికి ఇప్పుడు వీటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏమీ రాలేదు. కానీ చిరు మాత్రం వాటిని అమ్మేస్తున్నారట. ఈ మేరకు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాని విలువ ఎంతగా ఉందో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.
ఒక్కో స్క్వేర్ యార్డ్ విలువ దాదాపు రెండు లక్షలు ఉంటే.. డీట్ మాత్రం 2.35 లక్షల వరకు జరిగిందని తెలుస్తోంది. అలా మొత్తంగా ఈ ల్యాండ్ డీల్ రూ. 70కోట్ల వరకు జరిగిందని టాక్. అయితే చిరు మాత్రం అయిష్టంగానే ఈ ప్రాపర్టీని అమ్ముతోన్నట్టు తెలుస్తోంది. అవతలి పార్టీ చాలా ఒత్తిడి చేస్తుండటంతోనే ఇలా అమ్మేస్తున్నాడని టాక్. ఏది ఏమైనా చిరంజీవి మాత్రం ఇలా ప్రాపర్టీని అమ్ముకుంటున్నాడని అంతా అనుకుంటున్నారు.
చిరంజీవి ఆచార్య సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. ఆ నష్టాలన్నీ కొరటాల శివ పూడ్చుకున్నాడు. ఇక ఇప్పుడు లైన్‌లో భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య అనే సినిమాలున్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.