
Samantha : సమంత - చైతూ విడాకులకి కారణం చిరంజీవేనట.. ఇన్నాళ్లకి బయటపడ్డ నిజం
Samantha : అప్పట్లో ఇండస్ట్రీ క్యూట్ కపుల్స్ అంటే మనకు వెంటనే సమంత- నాగ చైతన్య జంట గుర్తొచ్చేవారు. వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ వీరి వివాహ బంధం ముణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఏమైందో తెలియదు.. విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అయితే వీరు ఎప్పటికైనా కలుస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు వారి విడాకులకి సంబంధించి నిత్యం నెట్టింట అనేక వార్తలు హల్‌చల్ చేస్తూనే ఉంటాయి.2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు తెలిపారు. ఇక క్యూట్ కపుల్స్ లా ఉండే వీరు విడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్.
విడాకుల తర్వాత సమంత కానీ, నాగచైతన్య కానీ ఎవ్వరు పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు విడిగానే ఉంటూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. ఇటీవల సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటుంది. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ కూడా స్టార్ట్ చేసింది. మరోవైపు నాగచైతన్య సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.అయితే నాగ చైతన్య, సమంత విడాకులకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తుంది.చిరంజీవి వలన వారద్దరు విడిపోయారని అంటున్నారు.
Samantha : సమంత – చైతూ విడాకులకి కారణం చిరంజీవేనట.. ఇన్నాళ్లకి బయటపడ్డ నిజం
రంగస్థలం సినిమాలో సమంతని హీరోయిన్‌గా సెలక్ట్ చేసే ముందు చిత్ర బృందం చాలా ఆలోచించిందట. పెద్దింటి కోడలిగా వెళ్లింది, సినిమాలు చేస్తుందో లేదో అని చిరుతో చిత్ర బృందం మాట్లాడగా, పెళ్లైతే ఏంటి ప్లాబ్లమ్.. ఆమె కూడా ఓ హీరోయిన్‌నే కదా, నచ్చితే సినిమా చేయమని చెప్పాడట. అయితే సమంతకి కూడా పాత్ర నచ్చితే వెంటనే ఓకే చెప్పింది. ఆ తర్వాత సమంత ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో చేసింది. ఇవే నాగ చైతన్యకి నచ్చక విడాకులు ఇచ్చాడని కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ వార్త అయితే నెట్టింట వైరల్ అవుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.